Jaye Jaye he Telangana Song Lyrics in Telugu

Jaye Jaye he Telangana Song Lyrics in Telugu 

Jaye Jaye he Telangana Song Lyrics :


జయ జయహే
తెలంగాణ జననీ
జయకేతనం
ముక్కోటి గొంతుకలు
ఒక్కటైన చేతనం
తరతరాల చరితగల
తల్లీ నీరాజనం
పది జిల్లల
నీ పిల్లలు
ప్రణమిల్లిన శుభతరుణం
పొతనది పురిటిగడ్డ,
రుద్రమది వీరగడ్డ
గండరగండడు కొమురం
భీముడే నీ
బిడ్డ
కాకతీయ కళాప్రభల
కాంతిరేఖ రామప్ప
గొలుకొండ నవాబుల
గొప్ప వెలుగే
చార్ మినార్
జానపద జన
జీవన జావలీలు
జాలువారే
కవి గాయక
వైతాళిక కళలా
మంజీరాలు
జాతిని జాగృత
పరిచే గీతాల
జన జాతర
అనునిత్యం నీ
గానం అమ్మ
నీవే మా
ప్రాణం
సిరివెలుగులు విరజిమ్మే
సింగరేణి బంగారం
అణువనువు ఖనిజాలే
నీ తనువుకు
సింగారం
సహజమైన వన
సంపద సక్కనైన
పూవుల పొద
సిరులు పండే
సారమున్న మాగాణి
కరములీయ
గొదావరి కృష్ణమ్మలు
మన బీళ్ళకు
మళ్ళాలి
పచ్చని మాగాణాల్లో
పసిడి సిరులు
పండాలి
సుఖశాంతుల తెలంగాణ
సుభిక్షంగా ఉండాలే
స్వరాష్ట్ర్రమై తెలంగాణ
స్వర్ణ యుగం
కావాలి
Jai Telangana. Jai jai telangana
జై తెలంగాణ
జై జై
తెలంగాణ
  Label : Kali yugam A6n

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*