Na Ventapadi Nuvventha Ontari Song Lyrics – The Life of Ram

Na Ventapadi Nuvventha Ontari Song Lyrics – The Life of Ram

Na Ventapadi Nuvventha Ontari Song Lyrics

The life of Ram Lyrics :
 
Song Credits:
Song: Life Of Ram
Singer: Pradeep Kumar
Music: Govind Vasantha
Lyrics: Sirivennela Seetharama Sastry
Yedharedhurayina, yetu veluthundo adigana
Em thochani parugayi, pravahisthu pothunna
 
Em choosthu unna, ne vethikana edhayina
Oorikane chuttu, evevo kanipisthu unna
 
Kadhalani o shilane ayina
Thrutilo karige kalane ayina
Em theda undhata
Nuvevarantu adigithe, ninnevarayina
 
Illage kadadhaka, o prashnayi untanantunna
Edho oka badhulayi
Nanu cherapoddhani
Kalannaduguthu unna
 
Na ventapadi nuventha ontari
Valanoddu anoddu dayunchi evaru
 
Inkonni janmalaku saripadu
Aneka sruthulni itharulu eragaru
 
Na oopirini innalluga
Thana vennanti nadipina, cheyootha evaridhi
 
Na yedha layanu, kusalamu adigina
Gusa gusa kaburula, guma gumalevarivi
 
Udhayam kagane, thagadha puduthu unta
Kalam ipude nanu kanaga
Anaganaga antoone unta
 
Epudu poorthavane avaka
Thudileni kadha nenuga
 
Gali vatam laga, aage alavate leka
Kalu nilavadhu ye chota
 
Nilakadaga ye chirunama leka
Ye badhulu pondhani lekha
Endhuku vesthundo keka mounanga
 
Na ventapadi nuventha ontari
Valanoddu anoddu dayunchi evaru
 
Inkonni janmalaku saripadu
Aneka sruthulni itharulu eragaru
 
Na oopirini innalluga
Thana vennanti nadipina
 
Cheyootha evaridhi
Na yedha layanu, kusalamu adigina
Gusa gusa kaburula, guma gumalevarivi
 
Lololo ekantham, na chuttu allina lokam
Nake sontham antunna
 
Vinnara nenu na needa iddharame chalantunna
Rakoodadhu inkevarayina
 
Amma vodilo monna, andhani asalatho ninna
Entho ooristhu undhi
 
Jabilli antha dhooranunna
Vennelaga chenthana unna
 
Antu uyalaloopindhi jolali
Thane nane nanin
 
 
amrutha song lyrics (solo brathuke so better sad song ): Click here 
Bhoom Bhaddhal Song Lyrics from Krack : Click Here
 
please follow for more lyrics 
 
 
 
ఏ దారేదురైనా ఎటువెలుతుందో అడిగానా
ఏం తోచని పరుగై ప్రవాహిస్తూ పోతున్నా.
ఏం చూస్తూ ఉన్నా నీ వెతికానా ఏదైనా.
ఊరికనే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్నా.
కదలని ఓ శిలనే అయినా త్రృటిలో కరిగే కలనే అయినా
ఏం తేడా ఉందట నువ్వెవరంటూ అడిగితే నన్నెవరైనా
ఇల్లాగే కడదాకా ఓ ప్రశ్నైఉంటానంటున్న ఏదో ఒక బదులై
నను చెరపొద్దని .. కాలాన్నడుగుతు ఉన్నా
నా… వెంటపడి నువ్వెంత ఒంటరివనవద్దూ అనొద్దు ..
దయుంచి ఎవరు..
ఇంకొన్ని జన్మాలకి సరిపడు.. అనేక శృతుల్ని ఇతరులు ఎరగరు..
నా ఊపిరిని ఇన్మాలుగ ..
తన వెన్నంటి నడిపిన చెయ్యూత ఎవరిది
నా యద లయను కుసలము అడిగిన
గుస గుస కబురుల గుమ గుమ లెవరివి..
ఉదయం కాగానే.. తాజగా పుడుతూ ఉంటా ..
కాలం ఇపుడే నను కనదా..
అనగనగా అంటూ నే ఉంటా ఎపుడు పూర్తవనే అవకా
తుది లేని కథ నేనుగా..
గాలి వాటం లాగా.. ఆగే అలవాటే లేక
కాలు నిలవదు యే చోటా..
నిలకడగ యే చిరునామా లేక
యే బదులు పొందని లేఖ..
ఎందుకు వేస్తుందో కేక  మౌనంగా
నా వెంటపడి నువ్వెంత ఒంటరివనవద్దూ అనొద్దు ..
దయుంచి ఎవరు..
ఇంకొన్ని జన్మాలకి సరిపడు.. అనేక శృతుల్ని ఇతరులు ఎరగరు..
నా ఊపిరిని ఇన్మాలుగ ..
తన వెన్నంటి నడిపిన చెయ్యూత ఎవరిది
నా యద లయను కుసలము అడిగిన
గుస గుస కబురుల గుమ గుమ లెవరివి..
లోలో ఏకాంతం .. నా చుట్టూ అల్లిన లోకం..
నాకే సొంతం అంటున్నా విన్నారా
నేను నా నీడ ఇద్దరమే చాలంటున్న
రాకూడదు ఇంకెవరైనా..
అమ్మ ఒడిలో మొన్న అందని ఆశలతో నిన్న
ఎంతో ఊరిస్తూ ఉంది.
జాబిల్లి అంత దూరానున్నా వెన్నెలెగా చంతనే ఉన్నా
అంటూ ఊయలలూపింది జోలాలి
తానే నానే నానినే…..

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*