Oka Thotalo Oka Kommalo Song Lyrics – Gangotri

Oka Thotalo Oka Kommalo Song Lyrics in Telugu – Gangotri

Oka thotalo, Gangotri Song
Song Credits :
Lyrics : Chandrabose
Singers : SP charan, Malavika
Music Director : Keeravani M M
ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది
మహారాణిలా మహాలక్ష్మిలా ఆ పువ్వు నవ్వింది 
అలాగే నవ్వుతూ ఉండాలనీ….
అలాగే నవ్వుతూ ఉండాలనీ….
నింగినేల, వాగువంక చెట్టు చేమ గువ్వగూడు ఆశీర్వదించాలి
లలలాలల…. లాలల లాలలాలాల          
ఎన్నొరంగుల పువ్వు 
ఎండ కన్నే ఎరగని పువ్వు
సుందరమైనపువ్వు  
పలు సుగుణాలున్న పువ్వు
ఏ గుడిలో అడుగుపెట్టునో… 
దేవుడు చల్లగ చుడాలి
ఆ పువ్వుకు పూజలు చేయాలి 
దేవుడి గుండెల గుడిలో ఆ పువ్వే… హాయిగా ఉండాలి….
లలలాలల…. లాలల లాలలాలాల      
నీరును పోసి పెంచి పందిరల్లే నీడనిచ్చి 
ఎండా వానల్లోనా ఆదరించే తోటమాలి 
ఆ పువ్వుకి తోడు ఉండగా…
దేవుడు వేరే లేడు కదా… 
తోటమాలే పువ్వుకి దేవుడుగా….
మాలికి పువ్వుకి మధ్యన 
అనుబంధం ఎన్నడూ వాడదుగా.. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*