Raaye Nuv Raaye Lyrics – Bomma Blockbuster

 Raaye Nuv Raaye Lyrics – Bomma Blockbuster

Song Credits:
Song : Raaye Nuv Raaye Song Lyrics 
Lyrics : Kittu Vissapragada 
Music : PrashanthRVihari
Singers : Muheet Bharti, Ram Miryala & Manisha Eerabathini
Movie : Bomma Blockbuster
నా తో రా అందే సూపే
ఏ టే టో ఓఓ సేసే గుండె
సురుకే ఏసేయే సెయ్యే తాకే
బేరం సారం సేసే ఈడే నీతోనే
రాయే రాయే. సందుల్లో గొడవల్లో
రోజూ గలాట సేద్దామా ఆ ఆ
ఓ ఓరాయే నువ్ రాయే..
సందుల్లో గొడవల్లో
రోజూ గలాట సేద్దామా 
 ఆ ఆ 
ఓ సినుకు రాలిందా ఆ సిలిపి సిగురే తొడిగే
ఈ పెదవి తాకిందా ఓ వలపు మొలకై మొలిసే
కలిసే మధువులోన నలుగుతున్న మైకం తగిలి
సూపుల గాలం పడగా ఏదో నషా ఆ ఆఆ
రాయే రాయే.సందుల్లో గొడవల్లో
రోజూ గలాట సేద్దామా… ఆ ఆ
 
తానెపుడు వాలిందో ఎనక ఎగిరే సిలికా
మెలికలేసిందో మురిసి ఎదలో గిలక
ముద్దొచ్చే కసురుతున్న నొసటిపైన సెమటే తగిలి
ఊపిరి ఏగం పెరిగే
ఏదో నిషా
ఆ ఆఆ
రాయే రాయే..సందుల్లో గొడవల్లో…
రాయే రాయే..రోజూ గలాట… రాయే..
సేద్దామా… ఆ ఆ… రాయే..
గలాట సేద్దామా… రాయే రాయే..
గలాట సేద్దామా
 ఆ ఆఆ
హు హు హు హు
ఓహో హో హో ఓహో

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*