Cheyi Cheyi Kalapaku ra | Chowraasta – Ram Miriyala Lyrics

Cheyi Cheyi Kalapaku ra | Chowraasta – Ram Miriyala Lyrics

Song Credits : cheyi cheyi kalapakura song lyrics in telugu and english by Ram miriyala

Singer Ram Miriyala
Music Ram Miriyala
Song Writer Ram Miriyala
Label ChowRastaa Music
In Telugu
 
చేతులు
ఎత్తి మొక్కుత చేయి చేయి కలపకురా
కాళ్లు
కూడా మొక్కుత అడుగు బయట పెట్టాకురా
చేతులు
ఎత్తి మొక్కుత చేయి చేయి కలపకురా
కాళ్లు
కూడా మొక్కుత అడుగు బయట పెట్టాకురా
ఉన్నకడ
ఉండరా గంజి తాగి పండరా
మంచి
రోజులు వచ్చేదాకా నిమ్మలంగా ఉండరా
ఉన్నకడ
ఉండరా గంజి తాగి పండరా
మంచి
రోజులు వచ్చేదాకా నిమ్మలంగా ఉండరా
సిగరెట్లు
చాక్లెట్లు రోడ్ల మీద ముచ్చట్లు
బతికివుంటే
చుసుకుందాం ఇప్పుడు అయితే బంద్ పెట్టు
హూఒఒఒఒఒఒఒఒఒ
ప్రజలందరి
ప్రాణాలు నీ చేతులో ఉన్నాయి రా
బాధ్యతగా
మేలిగితే నువ్వే భగవంతుడురా
ప్రజలందరి
ప్రాణాలు నీ చేతులో ఉన్నాయి రా
బాధ్యతగా
మేలిగితే నువ్వే భగవంతుడురా
యుద్దానికి
సిద్ధమా
రోగం
తరిమేద్దామా
ఆయుధాలు
లేవురా
హృదయం
ఉంటే చాలురా
యుద్దానికి
సిద్ధమా
రోగం
తరిమేద్దామా
ఆయుధాలు
లేవురా
హృదయం
ఉంటే చాలురా
కష్టాలు
ఉండబోవూ కలకాలం సోదర
కాలం
మారెదాకా ఓపికలతో పట్టారా
హూఒఒఒఒఒఒఒఒఒ
నీ
కోసం నా కోసం నీ నా పిల్లల కోసం
పగలు
అనక రాత్రి అనక సైనికులై సాగినారు
నీ
కోసం నా కోసం నీ నా పిల్లల కోసం
పగలు
అనక రాత్రి అనక సైనికులై సాగినారు
ప్రాణాలే
పనం పెట్టి మన కోసం పోరుతుంటే
భాధ్యత
లేకుండా మనం వారికి బరువు అవుదామా
ప్రాణాలే
పనం పెట్టి మన కోసం పోరుతుంటే
భాధ్యత
లేకుండా మనం వారికి బరువు అవుదామా
లోకం
అంటే వేరు కాదు నువ్వే లోకంగా
నీ
బతుకు చల్ల కుంటే లోకానికి చలువరా
In English

chetulethi mokkutha


Cheyi Cheyi Kalapaku ra
kallu kuda mokkutha adugu kuda bitaki pettakuraa


chetulethi mokkutha
Cheyi Cheyi Kalapaku ra
kallu kuda mokkutha adugu kuda bitaki pettakuraa


unnakada undara ganji tagi undara
manchi rojulu vachey dakha nimmalanga undara


ohh ohhhh ohhhh
ohh ohhhhh ohhhh


prajaladari pranalu ni chethla unnai r
prajaladari pranalu ni chethla unnai r


nikosam naakosam
ni naa pillala kosam

Leave a Reply

%d bloggers like this: