Nee Kannulu Na Dillulo Song Lyrics – Savaari

Nee Kannulu Lyrics in Telugu – Savaari

Nee Kannulu Song Lyrics :

Song Credits :
Music Director : Shekar Chandra
Singer(s) : Rahul Sipligunj
Lyricist : Kasarla Shyam
Nee Kannulu Song Telugu Lyrics
నీ కన్నులు నా దిల్లులో నాటుకున్నాయే (పిల్లా)
నీ కన్నులు నా దిల్లులో నాటుకున్నాయే (ఒసే)
ఓ పయ్యల గిరగిరా చుట్టూరా తిరుగుతున్నానే
అరెరె సిన్నదాన యమా కిరాక్ ఉన్నావే
ఎనకే నేను రానా నా గిరాకీ నువ్వే
నీ సెకలు, తైతక్కలు కిక్కే ఎక్కిందే
పిల్లా నా అకలు దెబ్బకు సుక్కల పక్కన నక్కిందే
హొ… ఛార్మినారు మీదనే వాలిన పావురమై
తీనుమారు జేస్తున్న బోనాల్లో పోతరాజై
छोड़ दिया खाना पीना तेरे ख़याल में
जीना या मरना तेरे बिना
నా వల్ల అవ్వదు లే
నా అంగికి ఓ అత్తరు కొట్టినట్టుందే
అరె నా లుంగికి చామంతుల్ అత్కవెట్టినట్టుందే
 (పిల్లో)
అరెరెరె నా గుర్రానికి makeup ఎషి తెస్తానే बारात కె
Old city గల్లీల్లో తెస్తానే చాందిని రాతే
దోస్తులందరికి दावत ఇస్తా మన शादी లోన
ముక్క సుక్క అన్ని వెడ్తా, dinnerల DJ వెడ్తా
నీ పక్కన నేనున్నట్టు తలుసుకుంటుంటే
అరె కలకత్తా మీనాక్షి పాన్ నోట్ల వెట్టినట్టుందే
నీ కన్నులు నా దిల్లులో నాటుకున్నాయే (ఒసే)
ఓ పయ్యల గిరగిరా చుట్టూరా తిరుగుతున్నానే
అరెరె సిన్నదాన యమా కిరాక్ ఉన్నావే
ఎనకే నేను రానా నా గిరాకీ నువ్వే
నీ సెకలు, తైతక్కలు కిక్కే ఎక్కిందే
పిల్లా నా అకలు దెబ్బకు సుక్కల పక్కన నక్కిందే

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: