Arere Aakasham Lyrics in Telugu – Colour Photo

 Arere Aakasham Song Lyrics Telugu – Colour Photo

 Arere Aakasham Lyrics :

Song Credits :
Song: Arere Aakasham 
Singers- Anurag Kulkarni, Kaala Bhairava
Lyrics- Kittu Vissapragada
అరెరే ఆకాశంలోనా….
ఇల్లే కడుతున్నావా…
సూరీడు కూడా పడలేని సోటా
రంగేసినాడు తలదాసుకుంటా
తన రూపు తెగ సూసుకుంటా
మా కిట్టి గాడు పడ్డాడు తంటా
అరెరే ఆకాశంలోనా…
ఇల్లే కడుతున్నానా….
ఓ… 
సిత్రలహరి పాటంతా తానూ
రేడియోలో గోలంతా నేను
బొమ్మ కదిలేలా గొంతు కలిసేనా
టూరింగ్ టాకీసు తెర నువ్వని
నేనేమో కట్ అయినా టికెటినీ
మన జంట హిట్ అయినా సినిమా అని
అభిమానులే వచ్చి సుత్తారని
పగలు రేయంటూ లేదు…
కలలే కంటూ ఉన్నా
తనతో నుంచుటే చాలు….
కలర్ 
ఫొటోలోనా….

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: