Okkadai Ravadam Lyrics – Aa Naluguru

 Okkadai Ravadam Lyrics Song – Aa Naluguru

Okkadai Ravadam song Lyrics :

Song Credits:
Song : Okkadai ravadam
Singer : SP Balasubramanyam
Lyrics : Chaithanya prasad
Music : RP Patnayak
ఒక్కడై రావడం ఒక్కడై పోవడం నడుమ ఈ నాటకం విధి ఏలా
వెంట ఏ బంధము రక్త సంబంధము తోడుగా రాదుగా తుది వేళా
మరణమనేది ఖాయమని మిగిలెను కీర్తి కాయమని
నీ బరువూ నీ పరువూ మొసేదీ…
ఆ నలుగురూ…
ఆ నలుగురూ…
ఆ నలుగురూ…
ఆ నలుగురూ…
రాజనీ పేదనీ మంచనీ చెడ్డనీ
భేదమే యెరుగదీ యమపాశం
ఒక్క ఐశ్వర్యము కటిక దారిద్ర్యమూ హద్దులే
చేరిపెలే మరుభూమి
మూటలలోని మూలధనం చెయ్యదు నేడు సహగమనం
మనవెంటా తడికంటా నడిచేదీ ….
ఆ నలుగురూ…
ఆ నలుగురూ…
ఆ నలుగురూ…
ఆ నలుగురూ…

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: