Naa Sakkanodo Song Lyrics – Telangana Folk song

Naa Sakkanodo Song Lyrics,నాయి దొరో నా సక్కనొడో నా సెక్కరిలోన సెందురుడా,మేనత్త కొడుకు అంటే మేకల్లో కుక్కనీ మంది ఎంత సెప్పిన నువ్వే గావలాని నమ్మినను naa sakkanodo lyrics and music given by thirupathi matla song sung by singer shirisha

Song Credits-
Lyrics-Music-Direction- Thirupathi Matla
Singer-Shirisha
Cast -Janatha Bablu, Ravali.M
Label & Video Credits- Sy Tv

నమ్మినను ఉసిననురా నాయి దొరో
నా సక్కనొడో నా సెక్కరిలోన సెందురుడా

బుచ్చి బుర్రలైనరో నాయి దొరో
నా సక్కనొడో నా సెక్కరిలోన సెందురుడా

మేనత్త కొడుకు అంటే మేకల్లో కుక్క
మంది ఎంత సెప్పిన నువ్వే గావలాని

నమ్మినను ఉసిననురా నాయి దొరో
నా సక్కనొడో నా సెక్కరిలోన సెందురుడా

బుచ్చి బుర్రలైనరో నాయి దొరో
నా సక్కనొడో నా సెక్కరిలోన సెందురుడా

కట్టుకున్న బొమ్మరిల్లు కోట అమ్మ నాన్నల ఆట
నువ్వు నేను గూడి రాములోరి గుడి జేరి లగ్గం ఆడి

నన్ను నాడే పెండ్లి ఆడినవురో నాయి దొరో
నా సక్కనొడో నా సెక్కరిలోన సెందురుడా

అది అదికొస్తే సిగ్గులైయారో నాయి దొరో
నా సక్కనొడో నా సెక్కరిలోన సెందురుడా

ఈ సంత saaraalyrics.com రమ్మంటే ఇల్లంత
నాదంటు గెలికినావు ప్రేమా ఒలికినావు

సూడ బుద్ది కాక నన్ను ఓర్వా లేక
నా ఎంటా పడి కొంట ఆట లాడి

మూలకున్న దాని ముంగట ఎత్తివిరో నాయి దొరో
నా సక్కనొడో నా సెక్కరిలోన సెందురుడా

ఇప్పుడెట్ల కానీ దానినైతిరో నాయి దొరో
నా సక్కనొడో నా సెక్కరిలోన సెందురుడా

పిలిసి పిల్లనిత్తే కులం లేనట్లు ఈడు కాక జోడు
కాక పడుసు తనం లేదా నీకు నచ్చలేదా మెచ్చలేద

మర్రి ఊడాల ఆట మరిసిన్నవా నాయి దొరో
నా సక్కనొడో నా సెక్కరిలోన సెందురుడా

నీ బుర్రెలా పురుగులు సొచ్చినయా నాయి దొరో
నా సక్కనొడో నా సెక్కరిలోన సెందురుడా

సేయు పట్టుకోని జంట గట్టుకొని మాట తప్పవాని
అన్ని ఒప్పుకోని కాట కలుపవాని కలలు కన్నదాని

మానాల గుట్టలను అడుగురో నాయి దొరో
నా సక్కనొడో నా సెక్కరిలోన సెందురుడా

నువ్వు ఎసినా ఒట్టుని మరువారో నాయి దొరో
నా సక్కనొడో నా సెక్కరిలోన సెందురుడా

మానాల గుట్టలను అడుగురో నాయి దొరో
నా సక్కనొడో నా సెక్కరిలోన సెందురుడా

నువ్వు ఎసినా ఒట్టుని మరువారో నాయి దొరో
నా సక్కనొడో నా సెక్కరిలోన సెందురుడ…

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: