Nailu Nadi Song Lyrics – WWW

nailu nadi song lyrics,nailu nadi song lyrics in Telugu,nailu nadi song sung by sid sriram and kalyani nair from telugu movie www and nailu nadi lyrics given by Ramajogaiya Sastry, Madhan Karky

Credits:
Song: Nailu Nadi
Movie Name: WWW
Performed by Sid Sriram and Kalyani Nair
Lyrics : Ramajogaiya Sastry, Madhan Karky
Label & Video Credits : Aditya Music

nailu nadi song lyrics in Telugu :

నైలు నది ధారా లాగ
ప్రవహించే నేడు తొలి ప్రేమ స్వరం

జైలు గది లాగ తోచే
నిను కలవలేని నా కలల వనం

ఎదలో ఆకాశానంటే కేరింత
జతగా నే నీతో పాటే లేనంట

వలపిది ఇంతే ఎన్నటికైనా
ఎదో చాలని కొరతేగా

విడి విడి విరహపు అలజడిలోనూ
ప్రతి ఒక తలపు తీయని కవితేగా

నైలు నది ధారా లాగ
ప్రవహించే నేడు తొలి ప్రేమ స్వరం

జైలు గది లాగ తోచే
నిను కలవలేని నా కలల వనం

అద్ధం ముందు ఉన్నది అందని మెరుపు
అందం వైపు లాగుతున్నది తెరిచిన తలుపు

నాలుగు గోడలు అంచులుగా మరో లోకం వెలిసింది
అయినా ఆగని అల్లరిగా నా మాది నీకై వెతికింది

పెరిగిన దూరం మరి కొంచెం ప్రేమను పెంచింది ఓ
నైలు నది ధారా లాగ ప్రవహించే నేడు తొలి ప్రేమ స్వరం

జైలు గది లాగ తోచే నిను కలవలేని నా కలల వనం
మురలొసగే కాదా రాధయి పోలె

పుడ గిండ్ర పొదయ్యెన్
కోలతె నీకొంచెం కాడైగణ

ఇక్కడున్న నేనిలా
రెక్కలు తొడిగా

రెప్పపాటు వేగమై నీ
పక్కన ఒదిగా

మూసిన కన్నుల
శబ్దంగా సమీపిస్తా సరసంగా

రంగులు పూసిన వెన్నెలగా
సముదయిస్తా సరదాగా

ఎన్నాలైన ఎడబాటు ఓ కొన్నళ్లెగా
నైలు నది ధారా లాగ

ప్రవహించే నేడు తొలి ప్రేమ స్వరం
ఏ జైలు గది లాగ
తోచే నిను కలవలేని నా కలల వనం…

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: