Inthalo Ennenni Vinthalo Song Lyrics,Inthalo Ennenni Vinthalo Lyrics in telugu female version given by Krishna Chaitanya and music by Shekar Chandra inthalo ennenni telugu sung by singers Naresh Iyer & Chinmayi Sripada
Song Credits:
Song : Inthalo Ennenni Vinthalo
Album : Karthikeya (2014)
Music : Shekar Chandra
Lyrics : Krishna Chaitanya
Label Credit : Aditya Music
Singers : Naresh Iyer & Chinmayi Sripada

Inthalo Ennenni Vinthalo Song Lyrics :
ఇంతలో ఎన్నెన్ని వింతలో
అలవాటులో పొరపాటులెన్నెన్నో
సూటిగా ఓఓ నిను చూడలేనో
తెరచాటుగా నిను చూసాను, ఓ
అయువో నువు ఆశవో
నువు వీడనీ తుదిశ్వాసవో
రాయనీ ఓ గేయమో
నువు ఎవరివో హలా
ఇంతలో ఎన్నెన్ని వింతలో
అలవాటులో పొరపాటులెన్నెన్నో, ఓఓ
చిరునవ్వే నీకోసం
పుట్టిందనిపిస్తుందే
నీ ప్రేమే పంచావో
ధన్యం అనిపిస్తుంది
పడిపోయా నేనే నీకికా
నువు ఎవరైతే మరి ఏంటికా
ఉందో లేదో తీరిక
ఈ రేయి ఆగాలికా, ఓఓ
ఇంతలో ఎన్నెన్ని వింతలో
అలవాటులో పొరపాటులెన్నెన్నో
పైకెంతో అణుకువగా
సౌమ్యంగా ఉంటుంది
తనతోనే తానుంటే
మతిపోయేలా ఉంది
ఆశుందో లేదో ముందుగా
నువు కలిసావో ఇక పండుగా
ఉన్నావే నువే నిండుగా
నా కలలకే రంగుగా, ఓ ఓహో
ఇంతలో ఎన్నెన్ని వింతలో
అలవాటులో పొరపాటులెన్నెన్నో
సూటిగా నిను చూడలేనో
తెరచాటుగా నిను చూసాను, ఓఓ
అయువో నువు ఆశవో
నువు వీడనీ తుదిశ్వాసవో
రాయనీ ఓ గేయమో
నువు ఎవరివో హలా
ఇంతలో ఎన్నెన్ని వింతలో
అలవాటులో పొరపాటులెన్నెన్నో, ఓఓ
Inthalo Ennenni Vinthalo Female Version Lyrics :
ఇంతలో ఎన్నెన్ని వింతలో
అలవాటులో పొరపాటులెన్నెన్నో
పరిచయమే పరవశమై
నిను నాతో కలిపింది
రాసుందే జరిగింది
అయినా కలలా ఉంది
ఒకటయ్యాక మీలో ఇక
నీతో ఉంటా మరి నేనికా
లేనేలేదిక తీరిక
ఇది మనసులో కలయిక