Maguva Maguva Sad Version Song Lyrics,maguva maguva female sad version lyrics in telugu given by Ramajogayya Sastry,maguva female sad version music by thaman s from telugu album vakeel saab 2021
Maguva Maguva Sad Version Song Lyrics – VakeelSaab (2021)
Song Credits:
Song – Maguva Maguva
Music – Thaman S
Singer –
Lyrics – Ramajogayya Sastry
Music label Credit – Aditya Music
Special Credits – Dil Raju
Maguva Maguva Sad Version Song Lyrics in Telugu :

ఆకాశం తాకే
నీ ఆక్రందనలు
మనసారా విను వారెవరూ
నిట్టూర్పున నలిగే
నీ గుండెల దిగులు
సవరించే మనవరేవరు
కల మారుతున్న జీవితం
కలత లోకి జారెనా
కలలు కన్న కనులకు
నీటి చెమ్మ తగిలెనా
వెలుతురైన ప్రతిదినం
చూపుతోంద వేదన
అందమైన బతుకున
అలజడి చెలరేగెన
ఏమిటి నీ పాపం, ఏమిటి నీ నేరం
చీకటి ముసిరింది చిటికెల్లోనా
తీరదు నీ శోకం
మారదు ఈ లోకం
తరములు ఎన్నినైనా
నీ కథ ఇంతేనా
మగువ మగువ
నీ మనసుకు లేదా ఏ విలువా
మగువ మగువ నీ తలరతలో
చిరునవ్వులు కలవా
అలుసుగా చూస్తారు
లోకువ చేస్తారు
అనాది కాలంగా
అబలవే నువ్వూ
నిందలు వేస్తారు
నిను వెలి వేస్తారు
ఆడది గా నువ్వు
పొరబడి పుట్టావు
మగువ మగువ
నీ మనసుకు లేదా ఏ విలువా
మగువ మగువ నీ తలరతలో
చిరునవ్వులు కలవా
Maguva Maguva Sad Version Song Lyrics in English :
Aakasam Taake
Nee Aakrandanalu
Manasara Vinu Vaarevaru
Nitturpuna Nalige
Nee Gundela Digulu
Savarinche Manavarevaru
Kala Maruthunna Jeevitham
Kalatha Loki Jaarena
Kalalu Kanna Kanulaku
Neeti Chemma Tagilena
Veluturaina Pratidinam
Chuputondha Vedana
Andamaina Bathukuna
Alajadi Chelaregena
Emiti Nee Paapam, Emiti Nee Neram
Cheekati Musirindi Chitikellona
Teeradu Nee Shokam
Maaradu Ee Lokam
Taramulu Yennayina
Nee Katha inthena
Maguva Maguva
Nee Manasuku Ledaa Ye Viluva
Maguva Maguva Nee
Talarathalo Chirunavvulu Kalava
Alusuga Chustaru
Lokuva Chestaru
Anaadi Kaalamga
Abalave Nuvvuuu
Nindalu Vestaru
Ninu Veli Vestaru
Aadadhiga Nuvvu
Porabadi Puttavu
Maguva Maguva
Nee Manasuku Ledaa Ye Viluva
Maguva Maguva Nee
Talarathalo Chirunavvulu Kalava