Bharata Vedamuga Song Lyrics – Pournami (2013)

Bharata Vedamuga Song Lyrics, Bharata Vedamuga Lyrics Telugu Sirivennela SitaRama Sastry, Bharata Vedamuga song sung by singers chitra music Devi Sri Prasad

Song Credits:
Title : Bharata Vedamuga
Movie: Pournami
Singers: Chitra
Lyrics: Sirivennela SitaRama Sastry
Music : Devi Sri Prasad

Bharata Vedamuga Song Lyrics – Pournami (2013)

Bharata Vedamuga Song Lyrics :

శంభో శంకరా

హరహర మహాదేవ
హరహర మహాదేవ

హరహర మహాదేవ
హరహర మహాదేవ

తద్దిందాధిం ధింధినీ
ద్వనుల తాండవకేళీ తత్పర

గౌరీమంజులషింజిని చతుర
లాస్య వినోదవ శంకర

భరతవేదముగ నిరతనాట్యముగ
కదిలిన పదమిది ఈశా

శివ నివేదనగ అవని వేదనగ
పలికెను పదము పరేశ
నీలకంథరా జాలిపొందరా

కరుణతొ నను గనరా
నీలకంథరా శైనమందిరా
మొరవిని బదులిడరా

నగజా మనోజ జగదీశ్వరా
బాలేందుశేఖర శంకర
భరతవేదముగ నిరతనాట్యముగ

కదిలిన పదమిది ఈశా
శివ నివేదనగ అవని వేదనగ
పలికెను పదము పరేశ

హరహర మహాదేవ
హరహర మహాదేవ

హరహర మహాదేవ
హరహర మహాదేవ

ఆ ఆ ఆ ఆ

అంతకాంత నీసతి అగ్నితప్తమైనది
మేనుత్యాగమిచ్చి నీలో లీనమైనది

ఆదిశక్తి ఆకౄతి అత్రిజాత పార్వతి
తాణువైన ప్రాణధవుని చెంతకు చేరుకున్నది

భవుని భువికి తరలించేలా
తరళి దివిని తలపించేల

రసతరంగిణి లీల యతిని
నౄత్యరతుని చేయగలిగె ఈ వేళ
భరతవేదముగ నిరతనాట్యముగ

కదిలిన పదమిది ఈశా
శివ నివేదనగ అవని
వేదనగ పలికెను పదము పరేశ

జంగమసావర గంగార్చితశిర
మౄదమండితకర పురహరా

భక్తశుభంకర బమదాశంకర
స్వరహరదక్షా ద్వరహరా

బాలవిలోచన పాలితజణగణ
కాలకాలవిశ్వేస్వర

ఆశుతోష అగనాసతిషాశన
జయగిరీష బ్రిహదీశ్వరా

హరహర మహాదేవ
హరహర మహాదేవ

వ్యోమకేశ నిను హిమగిరిపరసుత
ప్రేమపాశమున పిలువంగ

యోగివేష నీ మనసునకలగద
రాగలేసమైనా
హే మహేష నీ భయదపదాహతి

దైత్యషొషనము జరుపంగ
భోగిభూష భ్వనాళిని నిలుపవ
అభయముద్రలోన

నమక చమకముల నాదానా
యమక గమకముల యోగానా

పలుకుతున్న ప్రాణానా
ప్రణవనాధ ప్రధమనాట

శౄతివినరా
హరహర మహాదేవ

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: