Daare Leda Song Lyrics – Satyadev, Roopa | Nani | 2021

Daare Leda Song Lyrics,Daare Leda Lyrics Telugu KK, daare leda song sung by singer Roshan Sebastian, music Vijai Bulganin

Song Credits:
Music: Vijai Bulganin
Singer: Roshan Sebastian
Lyrics: KK
Song: Daare Leda
Label Credits: wall poster cinema

Daare Leda Song Lyrics – Satyadev, Roopa | Nani | 2021

Daare Leda Song Lyrics

Daare Leda Song Lyrics :

మబ్బే కమ్మిందా లోకం ఆగిందా
మాతో కాదంటూ చూస్తూ ఉండాలా
దారే లేదా ఆ ఆఆ ఆ

గాలే భయమైందా శ్వాసే కరువైందా
యుద్ధం చేస్తున్నా శత్రువు దూరంగా
పోనే పోదా ఆ ఆఆ ఆ

మా గొంతే దిగనందే ఓ ముద్దైనా ఈ శోఖంతో
మా కంటిరెప్పేమో నిద్రే పొందే
దేవుళ్ళం అంటారే ఊపిరి పోతే చూస్తూ ఉన్న

ప్రాణాలే కాపాడే వీలే లేదే
చరిత్రలో సమాధులేగా
ఇలాంటి ఈ ఉపద్రవాలే

సమిష్టిగా జయించలేవా
ఓ హో ఓ ఓ
కొన్నాళ్ళకి గతమ్మిదేగా

ఇదే క్షణం గడుస్తూ పోదా
పోరాడదాం పోయేటి దాకా
హో ఓ ఓ

శోఖం దిగమింగే ఆశే బ్రతికించే
పాడాలి ముగింపే
ఏ ఏఏ ఏ

ధైర్యాలను నింపే చేద్దాం తెగదెంపే
దూరాలకు పంపే
మా చదువులనే నిలదీస్తుందా

మా అనుభవమే వెలివేస్తుందా
మరి నిర్లక్ష్యం పనికొస్తోందా
ఇది విశ్వాన్నే

బలిచేస్తుందా తొలిచేస్తుందా
చరిత్రలో సమాధులేగా
ఇలాంటి ఈ ఉపద్రవాలే

సమిష్టిగా జయించలేవా
ఓ హో ఓ ఓ
కొన్నాళ్ళకి గతమ్మిదేగా

ఇదే క్షణం గడుస్తూ పోదా
పోరాడదాం పోయేటి దాకా
హో ఓ ఓ

ముందుండే సైన్యం
పెడుతుంటే ప్రాణం
చూస్తూ ఉందామా

మనమేం చేయలేమా
మాటే విందామా
భద్రంగుందామా

ముసుగే వేద్దామా
తరిమే కొడదామా

Leave a Reply

%d bloggers like this: