First Look Song Lyrics – Sadha Nannu Nadipe (2021)

First Look Song Lyrics, first look lyrics in Telugu by Avinash Chandra, first look song lyrics sung by Hemachandra and music Prabhu Praveen from Sadha Nannu Nadipe

Song Credits:
Song : First Look
Movie : Sadha Nannu Nadipe
Singer : Hemachandra
Music : Prabhu Praveen
Lyrics : Avinash Chandra
Labe Credit : Lahari Music

First Look Song Lyrics – Sadha Nannu Nadipe (2021)

First Look Song Lyrics :

ఫస్ట్ లుక్ లోన పిచ్చెకిందే మైనా
మస్తుగున్నది జానా
ముస్తాబైనది మీనా

చేప కనులదాన
నీ మీదే మనసైనా
ఏమైనా ఏదైనా నిన్ను

విడిచి ఉండగలనా
ఈ లవ్ గేమ్ లోన కొత్త
రకం విన్నర్ అవుతున్నా

నా హార్ట్ ఫోనులోన లవ్
సిమ్మె నేనే వేస్తున్న
న్యూ ట్రెండ్ నేను కూడా

నిన్ను చూసి ఫాలో అవుతున్నా
నీకోసం నేనున్నా వస్తున్నా
నీ నవ్వే నా

మదిలో కాలింగ్ బెల్లు
ఆ సౌండుతో బ్రతికేస్తా నా నూరేళ్లు
ముదు ముద్దుగా ఎరుపెక్కే నీ చెక్కిళ్లు

అందుకే నాకు ఎక్కిళ్ళు
ఏదోలా నువ్వే వచ్చి
నను అచ్చి బుచ్చి గిచ్చి

అరె గమ్మత్తుగా చిత్తుగా చేసేసి
మబ్బుల్లో ఇల్లే కట్టి
అరె అందులో నిన్నే పెట్టి

నిను లాలించి పాలించని
ఈ లవ్ గేమ్ లోన కొత్త
రకం విన్నర్ అవుతున్నా

నా హార్ట్ ఫోనులోన లవ్
సిమ్మె నేనే వేస్తున్న
న్యూ ట్రెండ్ నేను కూడా

నిన్ను చూసి ఫాలో అవుతున్నా
నీకోసం నేనున్నా వస్తున్నా
నా మనసు మనసులోన లేదే ఇంకా

నీకోసం వేచున్నా టైమే రాకా
నీ చుట్టూ వైఫైలా తిరిగొచ్చాకా
నన్నే మార్చేసాకా

మాటల్లో మత్తును పెంచి
నన్ను ఊహాలోను ముంచి
సరికొత్తగా చిత్తుగా ఎత్తులు వేసేసి

నాలోనే లేవనిపించి
అరే నీ మీదే లవ్వుని పెంచి
నిన్ను ప్రేమిస్తూ ఉంటానని

ఈ లవ్ గేమ్ లోన కొత్త
రకం విన్నర్ అవుతున్నా
నా హార్ట్ ఫోనులోన లవ్

సిమ్మె నేనే వేస్తున్న
న్యూ ట్రెండ్ నేను కూడా నిన్ను
చూసి ఫాలో అవుతున్నా
నీకోసం నేనున్నా వస్తున్నా

Leave a Reply

%d bloggers like this: