Jaya Jaya Mahavera Song Lyrics, Jaya Jaya Mahavera Lyrics in Telugu by Traditional Jaya Jaya Mahavera song sung by Rahul Nambiar music Maestro Ilayaraja
Song Credits:
Song: Jaya Jaya Mahavera
Singer: Rahul Nambiar
Lyrics: Traditional
Music: Maestro Ilayaraja
Label Credits : Aditya Music
Jaya Jaya Mahavera Song Lyrics – Son of India (2021)

Jaya Jaya Mahavera Song Lyrics :
జయ జయ మహావీర మహాధీర ధౌరేయా
జయ జయ మహావీర మహాధీర ధౌరేయా
దేవాసుర సమర సమయ సముధిత
నిఖిల నిర్జర నిర్ధారిత నిరవధిక మహాత్మ్య
దశవధన ధమిత దైవత
పరిషదభ్యర్ధిత దాశరధీ భావా
దినకర కుల కమల దివాకరా
దివిషదధిపతి రణ సహచరణ
చతుర దశరథ చరమఋణ విమోచన
కోసలసుతా కుమార భావ కంచు చిత కారణాకార
కౌమార కేళి గోపాయిత కౌశికాధ్వర
రణాధ్వర ధుర్య భవ్య దివ్యాస్త్ర బృంద వందితా
ప్రణత జన విమత విమథన దుర్లలిత దోర్లలితా
తనుతర విశిఖ వితాడన విఘటిత
విశరారు శరారు తాటకా తాటకేయా
జడ కిరణ శకల ధరజటిల నట
పతి మకుట తట నటన
పటు విబుథి సరిదతి
బహుల మధు గలన లలిత పద నలిన
రజ ఉప మృదిత నిజ వృజిన జహదుపల
తను రుచిర పరమ ముని వర యువతి నుత
కుశిక సుతకథిత విదిత నవ వివిధ కథ
మైథిల నగర సులోచనా లోచన చకోర చంద్రా
మైథిల నగర సులోచనా లోచన చకోర చంద్రా
ఖండ పరశు కోదండ ప్రకాండ ఖండనా
శౌండ భుజ దండ చండకర కిరణ మండల
బోధిత పుండరీక వన రుచి లుంటాక లోచన
మోచిత జనక హృదయ శంకాతంక
పరిహృత నిఖిల నరపతి వరణ జనకా
దుహిత కుచ తట విహరణ సముచిత కరతలా
శతకోటి శతగుణ కఠిన పరశు ధర మునివర కర ధృత
దురవనమ తమ నిజ ధనురాకర్షణ ప్రకాశిత పారమేష్ట్యా
క్రతు హర శిఖరి కంతుక విహృత్యున్ముఖ
జగదరుంతుదా జితహరిదంతి దంతదంతురా
దశ వదన దమన కుశల దశ శత
భుజ నృపతి కుల రుధిరఝర
భర భరిత పృథుతర తటాక తర్పిత
పితృక భృగు పతి సుగతి
విహతి కర నత పరుడిషు పరిఘ
జయ జయ మహావీర మహాధీర ధౌరేయా
జయ జయ మహావీర మహాధీర ధౌరేయా
జయ జయ హరి గోవింద
జయ జయ హరి గోవింద
హరి జయ హరి గోవింద
హరి జయ హరి గోవింద
జయ హరి జయ గోవింద
జయ హరి జయ గోవింద
హరి జయ హరి గోవిందా
హరి జయ హరి గోవింద
జయ జయ జయ గోవింద
జయ జయ జయ గోవింద
హరి హరి గోవిందా
హరి హరి గోవిందా
జయ జయ జయ హరి హరి
హరి హరి జయ జయ గోవిందా