Jigelu Rani Song Lyrics – Rangasthalam (2018)

Jigelu Rani Song Lyrics, Jigelu Rani Lyrics in telugu Chandra Bose, jigelu rani song sung by singer Rela Kumar, Ganta Venkata Lakshmi, jigelu rani music Devi Sri Prasad from album Rangasthalam

Song Credits:
Singers – Rela Kumar, Ganta Venkata Lakshmi
Music – Devi Sri Prasad
Lyrics – Chandra Bose
Song – Jigelu Rani Song

Jigelu Rani Song Lyrics – Rangasthalam (2018)

Jigelu Rani Song Lyrics :

ఓ ముద్దు పెట్టవే జిగేలు రాణి
కన్నైనా కొట్టవే జిగేలు రాణి
ఓ ముద్దు పెట్టవే జిగేలు రాణి
కన్నైనా కొట్టవే జిగేలు రాణి

ముద్దేమో మునసబుకి పెట్టేశానే
కన్నేమో కరణానికి కొట్టేశానే
ముద్దేమో మునసబుకి పెట్టేశానే
కన్నేమో కరణానికి కొట్టేశానే

ఒక్కసారి వాటేత్తావా జిగేలు రాణి
కొత్త పెసిడెంట్ కది దాచుంచానే
మాపటేల ఇంటికొత్తవా జిగేలు రాణి
మీ అయ్యతోటి పోటీ నీకు వద్దంటానే

మరి నాకేం ఇత్తావే జిగేలు రాణీ హోయ్
నువ్ కోరింది ఏదైనా ఇచ్చేస్తానే
జిల్ జిల్ జిల్ జిల్ జిగేలు రాజా
నువ్వడిగితె ఏదైనా కాదంటానా

జిల్ జిల్ జిల్ జిల్ జిల్ జిగేలు రాజా
ఉన్నదడిగితే నేను లేదంటానా
నీ వయసు సెప్పవే జిగేలు రాణి
అది ఆరో క్లాసులో ఆపేశానే

నువ్వు చదివెందెంతే జిగేలు రాణి
మగాళ్ల ఈకినెస్సు చదివేశానే
ఓ నవ్వు నవ్వవే జిగేలు రాణి
సుబ్బిసెట్టి పంచె ఊడితే నవ్వేశానే

నన్ను బావా అనవే జిగేలు రాణి
అది పోలీసోల్లకె రిజర్వేషనే
ప్రేమిస్తావా నను జిగేలు రాణీ హొయ్
రాసిస్తావా మరి నీ ఆస్తి పాస్తినీ

జిల్ జిల్ జిల్ జిల్ జిగేలు రాజా
నువ్వడిగితె ఏదైనా కాదంటానా
జిల్ జిల్ జిల్ జిల్ జిల్ జిగేలు రాజా
ఉన్నదడిగితే నేను లేదంటానా

అయ్బాబోయ్ అదేంటే జిగేల్రాణి
ఏదడిగినా లేదంటావ్
నీ దగ్గర ఇంకేం ఉందో చెప్పూ
నీకేం కావాలో సెప్పూ

హేయ్ నువు పెట్టిన పూలు ఇమ్మంటామూ
పూలతోటి వాటిని పూజిస్తామూ
నువ్ కట్టిన కోక ఇమ్మంటామూ అది
సుట్టుకు మేము పడుకుంటామూ

నువు ఏసిన గాజులు ఇమ్మంటామూ
వాటి సప్పుడు వింటూ చచ్చిపోతమూ
అరె నువు పూసిన సెంటు ఇమ్మంటామూ
వా వా వాసన చూస్తూ బతుకంతా బ్రతికేత్తామూ

జిల్ జిల్ జిల్ జిల్ జిగేలు రాజా
వాటిని వేలం పాటలో పెట్టాను రాజా
జిల్ జిల్ జిల్ జిల్ జిల్ జిగేలు రాజా
ఎవడి పాట ఆడు పాడండోయ్ రాజా

నా పాట యేలికున్న ఉంగరం
నా పాట తులం బంగారం
నా పాట సంతలో కొన్న
కోడెద్దు నా పాట పులి గోరు

వెండి పళ్ళెం ఎకరం మామిడి తోట
మా ఆవిడ తెచ్చిన కట్నం కొత్తగా కట్టించుకున్న ఇల్లు
నా పాట రైస్ మిల్లు ఎహే ఇవన్ని కాదు కానీ
నా పాట క్యాష్ లచ్చ అయ్బాబోయ్ లచ్చే హా

Leave a Reply

%d bloggers like this: