Merisaley Song Lyrics – Ardhashathabdam (2021)

Merisaley Song Lyrics, meriseley lyrics in telugu Rahman, Ardhashathabdam songs sung by Shankar Mahadevan music Nawfal Raja AIS

Song Credits:
Song : Merisaley
Singer : Shankar Mahadevan
Lyrics : Rahman
Music : Nawfal Raja AIS
Label Credits : Aditya Music

Merisaley Song Lyrics – Ardhashathabdam (2021)

Merisaley Song Lyrics

Merisaley Song Lyrics in Telugu :

ఆరే మెరిసెలేయ్ మెరిసెలేయ్
మిలా మిలా మిలా మెరిసెలేయ్
కనులలో వేలుగులే
కలల సిరులుగ

జత కలిసేలే కలిసేలే
ఇరు మనసులు కలిసేలే
అడుగులే ఓకటిగా కలిసి నడవగా

ఆ నింగి మెరిసింది పందిరిగా
ఈ నెల వెలసింది పీఠాలుగా
తోలి వలపే వధువై నిలిచీయ్
వరుడే వరమై రాగ

ఇ జగమే అతిదై మురిసేయీ
మనసే మనువై పూగా
ఎకా స్వాసలో స్వాసాగా

తల్గలిసినా ఆసాగా
ఉండిపో వాలిలా ఒకరికి ఒకరుగ

ఒక కల లాగా కరిగెను దూరం
ఇక జత చేరి మురిసెను ప్రాణం

ఒక శిలా లాగా నిలిచెను కాలం
ఒడిపూడి లోనే తరిగేను బాణం

ఇది కదా ఈ హృదయములో
ఒదిగిన ప్రేమబంధం ఒకస్వరమై
తడిమినది

తనువును రాగబంధం గుండెనిండా
సందడేదో తెచ్చి ఉండిపోయినవీ
పండగల్లె వొచ్చి

పున్నం అల్లే వెండి వెన్నెలల్లే నన్ను
అల్లుకోవే రెండు కళ్ళతోటి
జరిగి జరిగి కరిగే తొలకరి

పరువపు జడిగా ఎదపై పలికే
తక తక తక తక తకడిమిత్థ

ఇక శ్వాసలో శ్వాసగా కలగలిసిన
ఆశగా ఉండిపోవాలిలా ఒకరికొకరు

గెలిచినదే నిను నా ప్రేమ నిలిపినదె
లోన విడువనులే ఇక ఈజన్మ
జతపడుతూ రానా

ఒక నీడనై నడిపించాన ఒక
ప్రాణమై బ్రతికేయన ప్రళయములే

ఎదురైనా చెదారానిది ఈ ప్రయాణం
చరితలలో చదవని ఓ కదా మన

ప్రేమకావ్యం నువ్వు నేను పడుతున్న
పాట రంగు రంగులున్న జ్ఞపకాల తోట
నువ్వు నేను ఏకమైనా చోట మబ్బులంటూ

లేని చందమామ కోట నువ్వు
నా సగమై జగమై ఉదయపు
తొలి కిరణముల వెలుగైతగిలీ

నులి జిలిబిలి తరగలుగా
ఇక శ్వాసలో శ్వాసగా
కలగలిసిన ఆశగా ఉండిపోవాలిగా

ఒకరైఒకరుగా ఆ నింగి మెరిసింది
పందిరిగా ఈ నెల వెలసింది
పీఠాలుగా తొలివలపే వధువై

నిలిచే వరుడే వరమై రాగ
ఈ జగమే అతిధి ఐ

మురిసి మనసెయ్ మనువై పోగా
ఇక శ్వాసలో శ్వాసగా కలగలిసిన
ఆశగా ఉండిపోవాలిలా ఒకరైఒకరుగా

Leave a Reply

%d bloggers like this: