Na Gunde Chikkukundhi Song Lyrics, Na Gunde Chikkukundhi Lyrics Telugu Bhaskarabhatla, Raqueeb Alam, Na Gunde Chikkukundhi song sung by singer Raqueeb Alam, Yazin Nizar music
Song Credits:
Song : Na Gunde Chikkukundhi
Movie: Andharu Bagundali Andhulo Nenundali
Singer: Raqueeb Alam, Yazin Nizar
Music : Rakesh Pazhedam
Lyrics: Bhaskarabhatla, Raqueeb Alam
Music Label: Lahari Music
Na Gunde Chikkukundhi Song Lyrics – Andharu Bagundali Andhulo Nenundali (2021)
Na Gunde Chikkukundhi Song Lyrics :

పహెలీ దఫా హే కె కదమ్ దో కదం
చాంద్ కె రు బా రు ఖడే హై హమ్
ధడకనేన్ మేరీ ఏ సిమట్ నే లగి
దర్ద్ హోనే లగా హే మొహరం
దిల్ కి జమీన్ పే కహీన్
ఓ ఫిసల్ నే లగి మెహజబీన్
ఏ దిల్ ఉస్కా మేరా
బీ బన్ గయా హే రే హరం
నా గుండె చిక్కుకుంది నీ చూపులో
వలవేసావు నీ కళ్ళతో
నా ప్రాణం ఊగుతోంది నీ ఊహలో
ఉపిరుదావు నీ నవ్వుతో
నువ్వు రంజాను రోజు నెలవంకలా
కనిపించావులే నిన్నే చూస్తూ మరిచా నన్నీవేళ
నా గుండె చిక్కుకుంది నీ చూపులో
వలవేసావు నీ కళ్ళతో
సాంబ్రాణి ధూపం లాగ నువ్వే కమ్మేయగా
సరికొత్త మైకంలోన తేలుతున్నానే
నీ రంగుల గాజుల్లోనా గజలే వినిపించగా
మనసంతా బారత్ ఏదో సాగుతున్నదే
నువ్వు ధావత్తువే నా యావత్తువే
అల్లాపై ఒట్టేస్తున్న పిల్ల నిన్నే వదలనులే
నా గుండె చిక్కుకుంది నీ చూపులో
వలవేసావు నీ కళ్ళతో
నా కంటికి నచ్చేసావే ఇఫ్తారు విందులా
ఇంకెంత ఊరిస్తావె చేతికందవే
నీ కోసం చూస్తూ ఉన్న నే ఛార్మినారులా
పావురమై ఎగిరి వచ్చి వాలిపోవటే
నీ చమ్కీ చోళీ నీ అత్తరు గాలి
నన్నొచ్చి తగిలే వేళ
దిల్ కుష్ అవుతానంటుందే
నా గుండె చిక్కుకుంది నీ చూపులో
వలవేసావు నీ కళ్ళతో
నువ్వు రంజాను రోజు నెలవంకలా
కనిపించావులే నిన్నే
చూస్తూ మరిచా నన్నివేళ
పహెలీ దఫా హే కె కదమ్ దో కదం
చాంద్ కె రు బా రు ఖడే హై హమ్
ధడకనేన్ మేరీ ఏ సిమట్ నే లగి
దర్ద్ హోనే లగా హే మొహరం