Rayini maatram kante Song lyrics – Dhasaavathaaram (2016)

rayini maatram kante Song lyrics, rayini matram kante lyrics Telugu Vennelakanti rayini maatram kante song sung by Hariharan music Himesh Reshammiya

Song Credits:
Song – Rayini Maatram
Movie – Dhasaavathaaram (Telugu)
Singer – Hariharan
Music – Himesh Reshammiya
Lyrics – Vennelakanti
Music Label – Sony Music Entertainment India Pvt. Ltd.

Rayini Maatram – Dhasaavathaaram (2021)

Rayini maatram kante Song lyrics – Dhasaavathaaram (2021)

rayini maatram kante Song lyrics :

rayini maatram kante Song lyrics

ఓం
నమో నారాయణాయా

రాయిని మాత్రం కంటే
దేవుడు కనరాడు

దేవుని మాత్రం కంటే
దేహం కనరాదు

రాయిని మాత్రం కంటే
దేవుడు కనరాడు

దేవుని మాత్రం కంటే
దేహం కనరాదు

హరిని తలచు నా హృదయం
నేడు హరుని తలచుట జరగదు లే

అష్ట అక్షరం తెలిసిన
నోరు పంచ అక్షరం పలకదు లే

వంకర కన్నుల మీరు
శంకర కింకరులూ

వైష్ణవునేం చేస్తారు
ఆ యమకింకరులూ

నిలువు నామం దాల్చు
తలనూ మీకు వంచను లే

నిలువునా నను చీల్చుతున్నా
మాట మార్చను లే

నిలువు నామం దాల్చు
తలనూ మీకు వంచను లే

నిలువునా నను చీల్చుతున్నా
మాట మార్చను లే

వీర శైవుల బెదిరింపులకూ
పరమ వైష్ణవం ఆగదులే

ప్రభువు ఆనతికి జడిసే నాడు
పడమట సూర్యుడు పొడవడులే

రాజ్య లక్ష్మి నాధుడూ శ్రీనివాసుడే
శ్రీనీవాసుడి వారసుడీ విష్ణు దాసుడే

దేశాన్నేలే వారంతా రాజ్య రాసులే
రాచలకు రాజు ఈ రంగ రాజనె

నీటి లోన ముంచినంత నీతి చావదు లే
గుండె లోన వెలుగును నింపే జ్యోతి ఆరదు లే

నీటి లోన ముంచినంత నీతి చావదు లే
గుండె లోన వెలుగును నింపే జ్యోతి ఆరదు లే

దివ్వెలనార్పే సుడి గాలీ వెన్నెల
వెలుగును ఆర్పేనా నేలను

ముంచే జడి వాన ఆకాశాన్నే తడిపేనా
శైవం ఒక్కటే మాత్రం దైవం కాదంటా

దైవం కోసం పోరే సమయం లేదంటా
రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడు
దేవుని మాత్రం కంటే దేహం కనరాదు

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: