Sehari Title Song Lyrics – Sehari (2021)

Sehari Title Song Lyrics, Sehari Title Lyrics in Telugu by Bhaskarabhatla, sehari title song lyrics music Prashanth R Vihari and song sung by Ram Miryala

Song Credits:
Song Name : Sehari Title Song
Singer : Ram Miryala
Lyrics : Bhaskarabhatla
Music : Prashanth R Vihari
Label Video Credits : Aditya Music

Sehari Title Song Lyrics – Sehari (2021)

Sehari Title Song Lyrics :

హా కచ్డ కచ్డ హోగయా
అర్థమైతలేదయా ఓ

ఎహె అచట ముచట లేదయా ఆహా
వశపడతలేదు ఏందయ్యా

ఏ హే హే హే

ఏసిన పెగ్గు ఏస్తావున్న కిక్కే వస్తలేదే
అందరి నసీబు రాసినోడు
నన్నే దేకలేదే ఏఏ

నన్నే నన్నేరే అరె నన్నే నన్నేరే
లైట్ లేలోరే ఏ ఏ మాసు స్టెప్పెయ్ రా
నేనాడాలన్న పాడాలన్నా

జిందగీలో లేదే సెహరి సెహరి
చిల్లవ్వాలన్న నవ్వాలన్న
జిందగీలో లేదే సెహరి సెహరి

ఆ హే అటు ఇటు అటు
ఇటు అని ఏ దారి తోచదే
మనసుకు నిలకడ లేనే లేదే

తెలియని వయసిది కదా ఏదేదో చేసా
తప్పంతా నాదే నాదే

ఓ మై గాడు ఓహో
ఇట్స్ సో హార్డు ఓహో
అరెరే అరెరే లైఫే రిస్కైపోయే

ఎగిరానే ఇన్నాళ్లు నింగి అంచుల్లోన
దూరానే కోరెల్లి పంజరానా
ఒంటరిగా ఇరుక్కుపోయి శూన్యంలోన

నా స్వేచ్ఛ కొరకు చూస్తూ ఉన్నా
నేనాడాలన్న పాడాలన్నా
జిందగీలో లేదే సెహరి సెహరి

చిల్లవ్వాలన్న నవ్వాలన్న
జిందగీలో లేదే సెహరి సెహరి
ఆ సెహరి సెహరి చూడే నన్నోసారి

సెహరి సెహరి లేదే వేరే దారి
సెహరి సెహరి వచ్చేయ్ సరాసరి
ఇపుడే ఇపుడే ఇపుడే సెహరి సెహరి

Leave a Reply

%d bloggers like this: