Ala Ila Song Lyrics – Stand Up Rahul (2021)

Ala Ila Song Lyrics, ala ila song lyrics in telugu given by Anantha Sriram, ala ila song sung by singer Satya Yamini ,Sweekar Agasthi music Sweekar Agasthi

Song Credits:
Movie – Stand Up Rahul
Song – Ala Ila
Music – Sweekar Agasthi
Lyrics – Anantha Sriram
Singers – Satya Yamini ,Sweekar Agasthi
Lable Credits – Sony Music South

Ala Ila Song Lyrics – Stand Up Rahul (2021)

Ala Ila Song Lyrics in Telugu :

Ala Ila Song Lyrics - Stand Up Rahul (2021)

అలా ఇలా అనాలని
ఇలా ఎలా ఉందే
అవి ఇవి వినాలని

ఇవాళ తోచిందే
పెదవులపైనా
మెరిసే ఈ నవ్వులే

ఇదివరకైతే
ఎపుడు కనిపించలే
ఇన్నాళి వెన్నెలన్ని

లోలోపలే
ఎంతో ఎంతో
సంతోషంతో

ఉన్నా నేనీ క్షణం
అంతో ఇంతో వింతే నీతో
సాగే సహజీవనం

అలా ఇలా అనాలని
ఇలా ఎలా ఉందే

అవి ఇవి వినాలని
ఇవాళ తోచిందే

పని తెలియని
పసితనమట నాది
అది తెలిసిన

పెద మనసట నీది
అనువుగా మరి
జరగదు కధ ఏది

అణుకువ గల
మగువకు తిరుగేది
నీ వలనే అవుతోందే

నే నెపుడు కోరే పని
నీ జతగా ఉండే గుండె
అంటుందే ఇంతే చాలని

వందెళ్ళి వర్ణాలన్నీ తోడుండని
ఎంతో ఎంతో సంతోషంతో

ఉన్నా నేనీ క్షణం
అంతో ఇంతో వింతే నీతో

సాగే సహజీవనం
అలా ఇలా అనాలని

ఇలా ఎలా ఉందే
అవి ఇవి వినాలని
ఇవాళ తోచిందే

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: