Silaka Mukku Dana Song Lyrics – Ft. Divi | Shekar Master (2021)

Silaka Mukku Dana Song Lyrics, Silaka Mukku Dana Lyrics in Telugu by Kasarla Shyam, silaka mukku dana song sung by singer Harika Narayan music Madeen S K

Song Credits:
Lyrics : Kasarla Shyam
Singer : Harika Narayan
Music : Madeen S K
Song : Silaka Mukku Dana
Label Credits : Nivriti Vibes

Silaka Mukku Dana Song Lyrics – Ft. Divi | Shekar Master (2021)

Silaka Mukku Dana Song Lyrics :

Silaka Mukku Dana Song Lyrics

సిలకా ముక్కూ దాన
అని ముద్దుగ పిలుస్తాడే

వాడు సింతా పూల సీర
సాటుంగ తెచ్చిస్తాడే

సిలకా ముక్కూ దాన
అని ముద్దుగ పిలుస్తాడే

వాడు సింతా పూల సీర
సాటుంగ తెచ్చిస్తాడే

రాగి వన్నెల రైకావి గీత కుట్టిస్తాడే
సీర కట్టుకుంటే నన్నే నువ్వే
సుట్టుకున్నావంటాడే,

ఏ ఏఏ ఏ

ఒక్కటొక్కటొక్క టొక్క
టొక్కటొక్కటొక్కటి
వాడు లెక్కపెట్టి

ముద్దులిచ్చె నూట ఒక్కటీ
ఒక్కటొక్కటొక్క టొక్క
టొక్కటొక్కటొక్కటి

వాడు నవ్వుతుంటె
ఎలిగిపోద్ది సిమ్మసీకటీ

జుత్తు పొల్లగాడే
ఎలుమోళ్ళ జీతగాడే
పొద్దూ పొద్దూగాల్నే

సూర్యుడై వచ్చేస్తాడే
ఎత్తు పొల్లగాడే

ఎలుమోళ్ళ జీతగాడే
పొద్దూ పొద్దూగాల్నే
సూర్యుడై వచ్చేస్తాడే

గొళ్ళెం పెట్టిన ధర్వాజ
మెల్లంగ తీస్తాడే

పిల్లీ లెక్క యెనక నుంచి
కండ్లు మూసేస్తాడే

ఏ ఏఏ ఏ

ఒక్కటొక్కటొక్క టొక్క
టొక్కటొక్కటొక్కటి
వాడు లెక్కపెట్టి

ముద్దులిచ్చె నూట ఒక్కటీ
ఒక్కటొక్కటొక్క టొక్క
టొక్కటొక్కటొక్కటి

వాడు నవ్వుతుంటె
ఎలిగిపోద్ది సిమ్మసీకటీ

జాదూ పోరాగాడే
జాతర రమ్మంటాడే
నా రంగుల రాట్నం

నువ్వేనని ఒళ్ళో కూసుంటాడే
జాదూ పోరాగాడే జాతర రమ్మంటాడే

నా రంగుల రాట్నం
నువ్వేనని ఒళ్ళో కూసుంటాడే
లబ్బరు గాజులు తెచ్చి

దబ్బున సేతికి తొడుగుతాడే
ఘల్లున గజ్జెలు పట్టీలు కట్టి
కాళ్ళకు మొక్కుతాడే, ఏ ఏఏ ఏ

ఒక్కటొక్కటొక్క
టొక్కటొక్కటొక్కటొక్కటి
వాడు లెక్కపెట్టి

ముద్దులిచ్చె నూట ఒక్కటీ
ఒక్కటొక్కటొక్క టొక్క
టొక్కటొక్కటొక్కటి

వాడు నవ్వుతుంటె
ఎలిగిపోద్ది సిమ్మసీకటీ

సాపలు పట్టుకొచ్చి నీ
సూపుల సిక్కినయంటడే
వండీ పెడితె సాలు అవి

పులుసై పుట్టుతయంటడే
సాపలు పట్టుకొచ్చి నీ
సూపుల సిక్కినయంటడే

వండీ పెడితె సాలు అవి
పులుసై పుట్టుతయంటడే
ఏలూ పట్టుకుంటే సాలు

లోకం ఏలుతనంటడే
వాడు మూలకు పడే దాక
నాకు సాకిరి చేస్తనంటడే

ఏ ఏఏ ఏ

ఒక్కటొక్కటొక్క టొక్క
టొక్కటొక్కటొక్కటి
వాడు లెక్కపెట్టి

ముద్దులిచ్చె నూట ఒక్కటీ
ఒక్కటొక్కటొక్క టొక్క
టొక్కటొక్కటొక్కటి

వాడు నవ్వుతుంటె
ఎలిగిపోద్ది సిమ్మసీకటీ

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: