Balamevvadu Title Song Lyrics – Mani Sharma | M.M. Keeravani (2021)

Balamevvadu Title Song Lyrics, balamevvadu song lyrics sung by singer M.M. Keeravani music given by Manisharma lyrics Kalyan Chakravarthy

Song Credits:
Song – Balamevvadu Title Song
Music – Manisharma
Singers – M.M. Keeravani
Lyrics – Kalyan Chakravarthy

Balamevvadu Title Song Lyrics – Mani Sharma | M.M. Keeravani (2021)

Balamevvadu Title Song Lyrics :

బలమెవ్వడు కరి బ్రోవను
బలమెవ్వడు పాండు
సుతుల భార్యను గావన్

బలమెవ్వడు సుగ్రీవునకు
బలమెవ్వడు నాకు
నీవే బలమౌ కృష్ణా

మకరి నోట చిక్కిన
కరి మొఱను ఆలింపగా
పరుగునపడి వచ్చితివట

పైటచెంగు వీడకా
పాపపు పొలిమేర వరకు
పరధ్యానమైనా

పండిన వేళకు పొడిచే
చిన్న గాలి వాన

నిందాస్తుతి చేయు
వరకు నిదానించనేలా
ఎంత గొంతు ఎత్తాలి

నువ్వు తరలిరాగా
బలమెవ్వడు
బలమెవ్వడు
బలమెవ్వడు

సమర్ధ గణాలు శిఖస్తు పడగా
విశాల ఉషస్సు ప్రహారమవగా
కృష్ణా నను బ్రోవమన్నా

కృష్ణను కాపాడగా
బలిసిన చీకటి వలిచేటందుకు

కన్నులు ఉండగా
కత్తులు ఎందుకు

తెగింపు లిఖించు
ముగింపు ప్రతి కదరా
బలమెవ్వడు బలమెవ్వడు

చెరబట్టిన వాలి కథకు
చెరమ గీతి పాడగా
చెట్టు చాటు చేసుకున్న

చక్రధారి నీవుగా
పాపపు ఫని కోరలూడ
శుక్ర నీతి వాడగా

మాన్యుడు సామాన్యుడు
బలమునిచ్చినావుగ
ఎంతటి బలవంతుడైన
నీతి చేత ఓడుగా

వేషమేదైనా దోష నాశనానికే
ఆవేశం ఏదైనా
అనర్ధ విధ్వంసానికే

ఎదురయ్యే ప్రతికష్టం
బలం పెరగడానికే
మొదలయ్యే ప్రతీ మోసం

ముగిసిపోడానికే
తిరుగుబాటు పాటకు
ప్రేమే సాహిత్యమని
కీడు చేసే కీడలన్ని

కాడలతో నరకమని
అసహాయపు ఆక్రోశం
అగ్నిలాగ కురవనీ

బలహీనత కాదు
ప్రేమ బలమంటూ తెలుపనీ

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: