Visakhapatnam lo Rowdy Gaado Song Lyrics,lyrics in telugu visakhapatnam lo rowdy song sung by singer Yazin Nizar music Sai Kartheek and lyrics Bhaskarabhatla
Song Credits:
Song : Visakhapatnam lo Rowdy Gaado
Music : Sai Kartheek
Singer: Yazin Nizar
Lyrics : Bhaskarabhatla
Label Credit : Mango Music
Visakhapatnam lo Rowdy Gaado Song Lyrics – Gully Rowdy (2021)
Visakhapatnam lo Rowdy Gaado Song Lyrics :

పిల్ల పిల్ల పిల్ల కోసం
పిల్లగాడు వేసే కొత్త వేశం
ఇంతలోనే ఏంత అట్టహాసం
కదిలేను కదా
వీడి ప్రేమ కథ
చెయ్యలేదు
వీడు ఒక్క యుద్ధం
చూడనైనా లేదు కోడి రక్తం
రాడ్ కట్టినాడు ప్రేమ కోసం
ముదిరేను కదా
వీడు ప్రేమ కథ
వీడేమో పడుచోడు
వీడెనక ముసలోడు
పీసులా తోటి
ఎం సాధిస్తాడు
ముంధేనక చూడకుండా
పోరాటం కే దిగినాడు
ఈ కత్తుల కోట్లల్లో ఏమైపోతాడు
విశాఖపట్నంలో రౌడీ గాడు
చొక్కా బటన్ ఇప్పాడు
ఓ మై గాడో
విశాఖపట్నంలో రౌడీ గాడో
చొక్కా బటన్ ఇప్పావు
ఓ మై గాడు
టిప్పు టాపు గా ఉండేటోడు
ఏంత రఫ్ గా అయిపోయాడు
రచ్చ బండ మీధ
పంచాయితీ చేస్తున్నాడు
కీ బోర్డు మీదా మనసైనోడు
కీళ్లు విరవడం మొదలెట్టాడు
మౌసు పక్కనేటి మీసం తిప్పి
ధూకే షాడు
సెంటు కొట్టుకునే
డీసెంటు పిల్లగాడే
ఫిల్ట పట్టుకొని
సెటిల్‌మెంట్ చేస్తాడే
ప్యారు పుట్టగానే
వీడు గేర్ మార్చినడె
అమ్మో అమ్మో ఆగడే
విశాఖపట్నంలో రౌడీ గాడు
చొక్కా బటన్ ఇప్పాడు
ఓ మై గాడు
విశాఖపట్నంలో రౌడీ గాడు
చొక్కా బటన్ ఇప్పాడు
ఓ మై గాడు
Faq : Gully Rowdy Movie Cast and Crew
Gully rowdy heroine Name ?
Neha Shetty
Gully rowdy Telugu Cast ?
Sundeep Kishan,Neha Shetty,Bobby Simha,Rajendra Prasad,Posani Krishna Murali,Mime Gopi,Viva Harsha,Shakalaka Shankar
Gully rowdy Release Date ?
Officially Not confirmed Release Date soon will be updated