Emi Bathuku Emi Bathuku Song Lyrics, mangli emi bathuku song lyrics given by Dr.Mohan & Adesh Ravi music given by koti sung by singer mangli
Song Credits:
Song – Emi Bathuku Emi Bathuku
Music – Koti
Singer – Mangli
Lyrics – Dr.Mohan & Adesh Ravi
Label Credits – Mango Music
Emi Bathuku Emi Bathuku Song Lyrics – 1997 Movie songs (2021) Mangli
Emi Bathuku Emi Bathuku Song Lyrics Telugu :

ఊరి బైట గుడిసెలల్ల
ఉండే టోలం
దేవుడే కాదు గుడి మెట్లు
కూడా తాకలేనోల్లం
తిండిలేని చదువు
లేని పేద వాళ్ళం
దేశమేమో పవిత్రమాయె
మా బతుకులేమో
అపవిత్రమాయె మీరు
చెప్పే వేదం అంత
మా బతుకునంతా పాడుచేసే
ఏమి బతుకు ఏమి బతుకు
చెడ్డ బతుకు చెడ్డ బతుకు
చెడ్డ బతుకు చెడ్డ బతుకు
చెడ్డ బతుకు చెడ్డ బతుకు
ఒక్క పూట మెతుకు కోసం
మేము సారూ పగలు రాత్రి
పనులు చేసి అలసి పోతాం
పనికి అడ్డు అవుతారని పసి పిల్లగాల్ల
గింత కళ్ళు పోసి మత్తు
లోనే పండ పెడతం
ఏండ్లకేండ్లు గడిసిపోయిన
మారని మా తల రాతలయే
ఏమి జేత్తం ఏమి జేత్తం ఏమి జేత్తం
ఏమి జేత్తం ఏమి జేత్తం ఏమి జేత్తం
ఇంటి ధాని ఇదోచినా
మా ఆడపిల్లను
గద్ద లాగ యత్కపోయి
కామ మంతా తీర్చుకొని
వెన్నుపూస ఇరగగొట్టి నాలుక
కోసి పెట్రోల్ పోసి తగలబెడితే
తిరిగిరాని ఆడబిడ్డను తలుసుకొని
వెక్కి వెక్కి వెక్కి వెక్కి మెం ఏడుస్తుంటేయ్
ఎవరికీ ఏమి చెప్పుకోము
ఎవ్వరు మమ్ముల ఆదుకోరూ
ఏమి జేత్తం ఏమి జేత్తం
ఏమి జేత్తం ఏమి జేత్తం
గద్ద లాగ మా
ఆడపిల్లను యత్కపోయినోడు
పెట్రోల్ పోసి సజీవదహనం
చేయకుండా చంపకుండా
ఇడిసిపెడితేయ్ అయ్యా
సారూ మా ఆడబిడ్డ
మా కళ్ళ ముందే ఉండు సారూ
మా ఆడబిడ్డ మా కళ్ళ
ముందే ఉండు సారూ
మా బతులేదో మాకు
మేమే బతకే టోల్లం
మా బతులేదో మాకు
మేమే బతకే టోల్లం