Emo Elaaga Song Lyrics Telugu,hema chandra ఏమో ఇలాగ ఆలా ఎలాగా song lyrics given by Bhaskarabhatla and music by Sai Kartheek song sung by singer hema chandra from gangster gangaraju
Song Credits:
Song – Emo Elaaga
Singer – Vedala Hemachandra
Lyrics – Bhaskarabhatla
Music – Sai Kartheek
Label Credits – Mango Music
Emo Elaaga Song Lyrics Telugu – Gangster Gangaraju hemachandra (2021)
Emo Elaaga Song Lyrics Telugu :

ఏమో ఇలాగ ఆలా ఎలాగా
నాలో ఇవాళా ఆలా ఎలాగా
రా రారమ్మంటూ
కుడి కాలుపెట్టనంటూ
నా గుండె తలుపేమో
తెరుచుకున్నదీ
ఏమో ఇలాగ ఆలా ఎలాగా
నాలో ఇవాళా ఆలా ఎలాగా
ఊగే జుంగాళ్ళూ
మూగ్గుతుంటే అలారం
ఇంకేం నిద్దర్లు
ఒక్కటే జాగారం
నాలో రేపావే
ప్రేమగాలి దుమారం
నాతో ఇలాగె
ఉండిపో బంగారం
ఏదో చేతబడి
కచ్చగొట్టి చేసావే
నీకే పట్టుబడి
గిలగిలా లాడనే
ఒక్కమాటులూ
కనురెప్ప పాటులో
నా మనసే ని వెనకే
లాక్కుపోతివే
మెరిసే చెంపల్లో
చిక్కుకుందే సింగారం
కనుకే ఊహల్లో
నేనే సంచారం
ఏంటో ఇదంతా
నమ్మలేని విడ్డురం
నేడే ఊరంతా
చేస్తా ప్రచారం
ఆశ చేవధాన్లే
ధ్యాస మారదులే
ఎంత గిణిజుకుంటున్న
ప్రేమ దేవతగా
నీ చుట్టూ తిరుగుతా
వందేళ్లు భక్తుడిలా
ఉండిపోతానే
ఏమో ఇలాగ ఆలా ఎలాగా
నాలో ఇవాళా ఆలా ఎలాగా
రా రారమ్మంటూ
కుడి కాలుపెట్టనంటూ
నా గుండె తలుపేమో
తెరుచుకున్నదీ
ఏమో ఇలాగ ఆలా ఎలాగా
నాలో ఇవాళా ఆలా ఎలాగా
Faq About Gangster Gangaraju :
Gangster Gangaraju Hero Name ?
Laksh Chadalvada
Gangster Gangaraju Heroine Name ?
Vedieka Dutt