Winner Winner Bro Song Lyrics – Love Story (2021)

Winner Winner Bro Song Lyrics, love story naga chaitanya, winner winner song sung by singer Abhijith Rao lyrics roll rida music composed by Pawan CH

Song credits:
Song: Winner Winner Bro
Singers: Abhijith Rao
Lyrics: Roll Rida
Music: Pawan Ch
Label Credits – Aditya Music

Winner Winner Bro Lyrics – Love Story Songs Lyrics (2021)

Winner-Winner-Bro-Song-Lyrics-LoveStory-2021

Winner winner bro song lyrics in Telugu :

విన్నర్ విన్నర్ బ్రో
చికెన్ డిన్నర్ బ్రో

డ్యాన్సర్ డ్యాన్సర్ బ్రో
మేక్ తేమ్ కిల్లర్ బ్రో

నో బ్రదర్ బ్రో నీ

చాతి కొంచె ఎత్తు బ్రదర్
బ్రో బ్రో బ్రో నీ
ఆటిట్యూడ్ సెట్ బ్రో

బ్రో బ్రో బ్రో మా
అమ్మ తోడు అడ్దుకో

బ్రో బ్రో బ్రో నీ
కన్నా చాలా ఎత్తు బ్రదర్

జీరోకెల్లి వచ్చినము
బ్రో లైఫ్‌లోనా

హీరోలా గ్రో అయితాము
ఫ్యూచర్ అంతా

క్రౌడ్ ని ఫాలో
కాలేము మందలుగా

హై లో తేలుతుంటాము
ఎన్ని అన్నా

విన్నర్ విన్నర్ బ్రో
చికెన్ డిన్నర్ బ్రో
డ్యాన్సర్ డ్యాన్సర్ బ్రో

మేక్ తేమ్ కిల్లర్ బ్రో
ఆగమ్ పరేశంలో ఉంటే

జిందగీ మొత్తం పాపడేద్దాం
కుల్లం కుల్లగా ఉందాం

ఎవ్వడేం అంటాడో చూసుకుందాం
పైసల్ కమయితం
కష్టాలన్ని కలబడతం

దమ్కి ఇచ్చెదాం ఇది
మా అయ్య జాగిరి అంటే ఉందాం

దునియాని దున్నీ పడేస్తాం
మీరన్న మాట కొట్టి పడేస్తాం
దునియాని దున్నీ పాడేస్తాం

మీ నోళ్లకి తాళం వేపిస్తాం
జీరోకెల్లి వచ్చినము బ్రో లైఫ్‌లోనా

హీరోలా గ్రో అయితాము ఫ్యూచర్ అంతా
క్రౌడ్ని ఫాలో కాలేము మంధాలాగ

హై లో తేలుతుంటాము
ఎన్ని అన్నా

వెనకాల ఎన్ని మాటలు అన్నా
వెనకే ఉండిపోతారు చిన్నా

సాధిస్తారు గొంతరిగేదాకా
సాధించాలి గొంతెండేదాకా

ఎవరెమన్న దెకొద్దు లేలే
సౌండే పెంచీ పగలాలి గౌబే

విన్నర్ విన్నర్ బ్రో
చికెన్ డిన్నర్ బ్రో

డ్యాన్సర్ డ్యాన్సర్ బ్రో
మేక్ తేమ్ కిల్లర్ బ్రో

జీరోకెల్లి వచ్చినము బ్రో లైఫ్‌లోనా
హీరోలా గ్రో అయితాము ఫ్యూచర్ అంతా

క్రౌడ్ ని ఫాలో కాలేము మందలుగా
హై లో తేలుతుంటాము ఎన్ని అన్న

జీరోకెల్లి వచ్చినము బ్రో లైఫ్‌లోనా
హీరోలా గ్రో అయితాము ఫ్యూచర్ అంతా

క్రౌడ్ ని ఫాలో కాలేము మందలుగా
హై లో తేలుతుంటాము ఎన్ని అన్న

Winner winner bro song lyrics in English :

Winner winner bro
Chicken dinner bro

Dancer dancer bro
Make them killer bro

No bro bro nee
chaathi konche etthu bro

Bro bro bro
nee attitude set bro

Bro bro bro maa
amma thodu adduko

Bro bro bro nee
kanna chala etthu bro

Zero kelli
vachinamu bro lifeulona

Hero la grow ayithamu
future antha

Crowd ni follow
kalemu mandhalaga

High lo
theluthuntamu enni anna

Winner winner bro
Chicken dinner bro

Dancer dancer bro
Make them killer bro

Aagam pareshanlo unte
Zindhagi mottham papadeddham

Kullam kullaga undham
Evvadem antado chusukundham

Paisal kamayitham
kastalanni kalabedatham

Dhamki ichedham idhi
maa ayya jagiri antey undham

Dhuniyani dhunni padestham
Meeranna maata kotti padestham

Dhuniyani dhunni padestham
Mee nollaki thaalam vepistham

Zero kelli vachinamu bro lifeulona
Hero la grow ayithamu future antha

Crowd ni follow
kalemu mandhalaga

High lo theluthuntamu
enni anna

Venakala enni maatalu anna
Venake undipotharu chinna

Sadhistharu gontharigedhaka
Sadhinchali gonthendedhaka

Evaremanna dhekoddhu lele
Soundey penchi pagalali goube

Winner winner bro
Chicken dinner bro

Dancer dancer bro
Make them killer bro

Zero kelli vachinamu bro lifeulona
Hero la grow ayithamu future antha

Crowd ni follow kalemu mandhalaga
High lo theluthuntamu enni anna

Zero kelli vachinamu bro lifeulona
Hero la grow ayithamu future antha

Crowd ni follow kalemu mandhalaga
High lo theluthuntamu enni anna

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: