Pranavalaya Song Lyrics, ప్రణవలయ lyrics in telugu penned by Sirivennela Seetharama Sastry composed by Mickey J Meyer from telugu movie Shyam Singha Roy
Song Credits:
Song – Pranavalaya Song (ప్రణవలయ )
Singer – Anurag Kulkarni
Lyrics – Sirivennela Seetharama Sastry
Music – Mickey J Meyer
Pranavalaya Song – Shyam Singha Roy (2021)

ప్రణవలయ పాహి
పరిపాలయ పరమేశి
కమలాలయ శ్రీ దేవి
కురిపించావే కరుణాంబురాశి
దిం తన
దిం దిం తన
జాతులతో ప్రాణమే
నాట్యం చేసే
గతులతో నా మాశ
తమ్ముల నటులతో
నా పైన నీ చూపు
ఆపేలా శరణన్తినే
జనని నాద వినోదిని
భువన పాలినివే
అనాధ రక్షణ
నీ విధి కథాటెయ్
మొరవిన్ చేరవతే
నా ఆలోచనే
నిరంతరం నీకు నివాళి
నివ్వాలని
నాలో ఆవేదనే
నువ్వదరించేలా నివేదనవ్వాలని
దేహమునే కోవెలగ
నిన్ను కొలువుంచా
జీవముతో భావముతో
సేవలు చేశా
ప్రతి రుతువు
ప్రతి క్రతువు
నీవని ఎంచా
శతకము నీ స్మరణే
దిం తన
దిం దిం తన
జాతులతో ప్రాణమే
నాట్యం చేసే
గతులతో నా మాశ
తమ్ముల నటులతో
నా పైన నీ చూపు
ఆపేలా శరణంటినే
జనని నాద వినోదిని
భువన పాలినివే
అనాధ రక్షణ
నీ విధి కథాటెయ్
మొరవిన్ చేరవతే
దిం తన
దిం దిం తన
Pranavalaya PAAHI
Paripalaya Parameshi
Kamalaalaya Sri Devi
Kuripinchave Karunamburaashi
Dhim Thana
Dhim Dhim Thana
Jathulatho Praname
Natyam CHese
Gathulatho Naa Masha
Thammula Natulatho
Naa Paina Nee Chupu
Aapelaa Sharanantine
Janani Naada Vinodini
Bhuvana Paalinive
Anadha Rakshana
Nee Vidhi Kadate
Moravin cheravate
Naa Alochane
Nirantharam Niku Nivali
Nivvalani
Nalo Aavedane
Nuvvadarinchela Nivedanavvalani
Dehamune Kovelaga
Ninnu Koluvuncha
Jeevamutho Bhavamutho
seevalu chesa
Prathi Ruthuvu
Prathi Kruthuvu
Nivani enchaa
sathakamu nee smarane
Dhim Thana
Dhim Dhim Thana
Jathulatho Praname
Natyam CHese
Gathulatho Naa Masha
Thammula Natulatho
Naa Paina Nee Chupu
Aapelaa Sharanantine
Janani Naada Vinodini
Bhuvana Paalinive
Anadha Rakshana
Nee Vidhi Kadate
Moravin cheravate
Dhim Thana
Dhim Dhim Thana