Senapathi Telugu Movie Review, రాజేంద్ర ప్రసాద్ గారు మెయిన్ లీడ్ గా చేసిన సినిమా సేనాపతి OTT
దర్శకత్వం – పవన్ సాదినేని
నిర్మాతలు – సుస్మిత కొణిదెల, విష్ణు ప్రసాద్
నటీనటులు : డా. రాజేంద్ర ప్రసాద్, నరేష్ అగస్త్య, హర్షవర్ధన్, జ్ఞానేశ్వరి కాండ్రేగుల, సత్య ప్రకాష్, రాకేందు మౌళి, రవి జోష్, ఎ జీవన్ కుమార్, రాకీ, పావని రెడ్డి
సినిమాటోగ్రఫీ – వివేక్ కాలెపు
ఎడిటర్- గౌతమ్ నెరుసు
సంగీతం – శ్రవణ్ భరద్వాజ్

Senapathi Telugu Movie Review
రాజేంద్ర ప్రసాద్ గారు మెయిన్ లీడ్ గా చేసిన సినిమా సేనాపతి సినిమా ఎలా ఉందో తెలుసుకుందం ముందు సినిమా కదా విషయానికి వస్తే చిన్నపుడు చేయని తప్పుకి ఒక కేసు లో ఇరుకుని జైల్లోకి వెళ్లిన హీరో అలా ఇంకా ఎవరికీ అవుకూడదు అని పోలీస్ ఆఫీసర్ గా మారిన పోలీస్ ఆఫీసర్ పోగొట్టుకుంటాడు తుపాకీ ఎవరిదగారా ఉందో నేరాలు చేయడం మొదలు పెడ్తారు పోలీసులు పోగొట్టుకున్న గన్ తిరిగి ఎలా దక్కించుకున్నారు ఇంతకీ క్రైమ్ ఏంటీ క్రైమ్ చేసిన వాళ్ళు ఎలా తప్పించుకున్నారు సినిమాలో రాజేంద్ర ప్రసాద్ చేసిన పాత్ర ఏంటి అనేది మిగిత సినిమా
రాజేంద్ర ప్రసాద్ సీరియస్ రోల్ యాక్టింగ్ బాగా చేసాడు సినిమా లో హీరో పోలీస్ ఆఫీసర్ బాగా చేసాడు సినిమా స్టోరీ కొత్తగా బాగుంది సినిమా స్టార్ట్ అవ్వడం నుండి హీరో గన్ ని పోగొట్టుకుంటాడు అప్పటి నుండి సినిమా బాగుంటుంది
రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్ క్రిమినల్ గా చూపిస్తూనే అతనీ కధ తో ఎమోషనల్ కుడా కనెక్ట్ చేసారు సినిమా క్లైమాక్స్ బాగుండి సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ బాగుంది
ఫైనల్ గా చెప్పాలంటే కొత్త కాన్సెప్ట్ తో వచ్చిన సినిమా తప్పకుండ చుడండి సినిమా నిడివి కొంచెం ఎక్కువ ఉంటుంది సినిమా అంత బాగుండి తప్పకుండా చూడవలసిన సినిమా
గమనిక : ఇది నా స్వంత సమీక్షలు ఎవరినీ నొప్పించడం కాదు