Burra Paadavuthadhe Song Lyrics, బుర్ర పాడవుతదే lyrics penned by Bhaskarabhatla composed by Ghibran song sung by singer Anurag Kulkarni, Mangli telugu movie hero
Song Credits:
Song Name: Burra Paadavuthadhe
Singers: Anurag Kulkarni, Mangli
Lyrics: Bhaskarabhatla
Music: Ghibran
Label Credits – Aditya Music
Burra Paadavuthadhe Lyrics – Hero (2022)

Burra Paadavuthadhe Song Lyrics Telugu
బుర్ర పాడవుతదే
బుంగ మూతి పెట్టకే
బుర్ర పాడౌతదే
సన్నా నడుం తిప్పకే
కోపంలో నీ అందం
వెయ్యి రెట్లు పెరిగితే
నీ వెనక పడకుండా
మనసు ఎట్ల ఉంటదే
డావ్ డావ్ డట్టడావ్
డావ్ డావ్ డట్టడావ్
డావ్ డావ్ డట్టడావ్
డావ్ డావ్ డట్టడావ్
బుర్ర పాడవుతదే
చుట్టూ చుట్టూ తిరిగితే
బుర్ర పాడౌతదే
ఆడ ఈడ తడిమితే
అమ్మాయిల అలకంటే
ఆర్ ఎక్స్ లాంటిదే
దగ్గరికే వచ్చారో దద్దరిల్లి పోతదే
డావ్ డావ్ డట్టడావ్
డావ్ డావ్ డట్టడావ్
డావ్ డావ్ డట్టడావ్
డావ్ డావ్ డట్టడావ్
డావ్ డావ్ డట్టడావ్
డావ్ డావ్ డట్టడావ్
డావ్ డావ్ డట్టడావ్
డావ్ డావ్ డట్టడావ్
అరె మీటి మీటి
పెడవుల్నే చూశాక
వయసే లేచి కొట్టదా సీటీ
నాటి నాటి మాటలకే పడిపోను
నీకు నాకు కుదరదు భేటీ
మన మధ్య గొడవేందే
రాయే రౌడీ బేబీ
పగబట్టి నన్నట్టా సూడకు బేబీ
నీ కాళ్ళ బేరాలు
నా కాడ వద్దు అబ్బి
పొగిడేస్తే అయిపోను ఉబ్బి తబ్బి
బంగారం నువ్వే
ఇలా అంటే ఎలా మరి
నడిసే పోతా కన్యాకుమారి
చెప్పాగా నీతో లవ్వు గివ్వు కట్టీఫని
పోతే పోరా ఏదో ఎడారి
ఓయ్ ఓయ్ మిల్కీ మిల్కీ
నవ్వుల్నే కురిపించు
తెరిచే ఉంచా దిల్ మే కిటికీ
గడికి గడికి నసపెట్టి చంపొద్దు
డాడీ వచ్చి ఇస్తడు ధమ్కీ
నాజూగ్గా నడుఒంపి ఊరిస్తుంటే చిట్టి
నేనెట్టా ఉండాలే చేతులు కట్టి
ఓపిగ్గా చెప్తుంటే ఓవర్ చేస్తావేంటి
పొద్దున్నే పెగ్గేసి వచ్చావేంటి
నీకన్నా కిక్కు
ఏముంటాదే నువ్వే చెప్పు
నీళ్ళే కలపక నీటే తాగిన
అరె ఏం చేసిండే
నారాయణ నారాయణ
కమాన్ అంటే కరిగిపోతారా