Gandhari Song Lyrics in Telugu, గాంధారి nee maridhi gandhari lyrics penned by Suddala Ashok Teja song sung by singer Ananya Bhat composed by Pawan CH
Song Credits:
Song – Gandhari
Music – Pawan CH
Singer – Ananya Bhat
Lyrics – Suddala Ashok Teja
Label Credits – Sony Music South
Gandhari Song Lyrics in Telugu – Keerthy Suresh (2022)

Gandhari Song Lyrics in Telugu
గాంధారి గాంధారి
నీ మరిది గాంధారి
దొంగ సంద మామ లాగా
వొంగి చేసిందే
గాంధారి గాంధారి
నీ మరిది గాంధారి
దొంగ సంద మామ లాగా
వొంగి చేసిందే
గాంధారి గాంధారి
నీ మరిది గాంధారి
సెంగ్ సెంగ్ వచ్చి
హోలీ రంగు సళ్ళిందే
పోయిన ఏడు ఇంత పోకిరి కాదు
రైకల వాసనే తెలియనే వాడు
ఇంత లోపల ఏమి జరిగెను
సూదిలా చూపుతో గుచ్చుతున్నాడేయ్
గాంధారి నీ మరిది
ఏదేదో చేసిందెయ్
సింధూరి శిల్పాలు
సిరిగందం పుసిందెయ్
గాంధారి నీ మరిది
గాంధార గోళం సందడి
మంది లోన యెట్లా సెప్పమందు
వాడి యంగడి
సింగారం బొమ్మనట
మందారం రెమ్మనాట
బిందెలాగా ఉండేలాంక
వుండమంటుండేయ్
కందిరీగ నడుమంటే
కంది పూల వొళ్ళంతా
ఎందుకు ఇట్లా ఎండా లోన
కందిపోయితుంటావ్ అని
ఇప్పుడే బుజానకు
సింగుకు రమంటాండేయ్
గాంధారి గాంధారి
నీ మరిది గాంధారి
దొంగ సంద మామ
వొంగి చేసిందే
గాంధారి గాంధారి
నీ మరిది గాంధారి
సెంగ్ సెంగ్ వచ్చి
హోలీ రంగు సళ్ళిందే
బంగారు సీతారాం
సింగరి లగ్గానికి
సింగరి సీరగట్టి
మంగళ హారతి ఇస్తానంటేయ్
రంగు జల్లి ఎదురు గల్లా
రంగు పండుగ అంటంటే
పండుగ ఎదైనా
రంగు పండుగ నే అంటట్టేయ్
గాంధారి గాంధారి
నీ మరిది గాంధారి
దొంగ సంద మామ
వొంగి చేసిందే
గాంధారి గాంధారి
నీ మరిది గాంధారి
సెంగ్ సెంగ్ వచ్చి
హోలీ రంగు సళ్ళిందే
Pls provide english lyrics