Pakka Commercial Title Song Lyrics, raashi khanna maruthi pakka commercial title lyrics penned by Sirivennela Seetharama Sastry sung by singers Jakes Bejoy & Hemachandra
Song Credits:
Song : Pakka Commercial Title Song
Lyrics : Sirivennela Seetharama Sastry
Singers : Jakes Bejoy & Hemachandra
Music : Jakes Bejoy
Label Credits – Aditya Music
Pakka Commercial Title Song Lyrics – Gopichand (2022)

Pakka Commercial Title Song Lyrics Telugu
ఎయిర్ ఫ్రీ ఆహ్ నో
ఫైర్ ఫ్రీ అహ్ నో
నీరూ ఫ్రీ అహ్ నో
నువ్వు నిల్చునే
జానెడు జాగా
ఉచిత ఆహ్ రా
జన్మించినా మరణించినా
అవ్వధా ఖర్చు
జీవించడం అడుగుడుగునా
ఖర్చు ఖర్చు
తప్పు తప్పు అంటావా
అనకూడదు అంటావా
ఎంత మొత్తుకొని చెబుతున్నా
చెవి పెట్టాను అంటావా
విత్తానికుండే వైభవం
మన జగత్తులో ఏం ఉంటుందిరా
పైకానికీ లోకం
బాంచన్ అంటూ
సాష్టాంగ
పడుతూ ఉంటుందిరా
ఇంతకీ నువ్
సెప్పేదెందన్నా
పక్కా పక్కా పక్కా
పక్కా కమర్షియల్ యే
సుక్క ముక్కా పక్కా
అన్నీ కమర్షియల్ యే
నోటు యే లేని ఓటు ఉంటుందా
పైసా లేకుంటే పవర్ ఉంటుందా
ధనం కానీ
ధర్మం కానీ
ఖర్చు లేకుండా
అయిపోతుంది
దండం తో సరిపెట్టేస్తే
పుణ్యం వచ్చేస్తుంది
హుండీకి ఇంతో
రేటింగ్ యే కట్టంధే
నీతులు రాసే
పుస్తకమైన
ఉచితంగా ఇచేస్తారా
ఫీజు ఇవ్వందే
సాములు సైతం
ఉచిత గా దీవించేస్తారా
వ్యాపారాలన్నీ వ్యాపారలేగా
గీతోపదేశం ఇధే కదా
అని స్మరిస్తు తరిస్తు
విజయాలని పొందు
పక్కా పక్కా పక్కా
పక్కా కమర్షియల్ యే
చుక్క ముక్కా పక్కా
అన్నీ కమర్షియల్ యే
మంచోళ్లని
చెడ్డొల్లని తేడాలొద్దు
అయినోళ్ళకి కానోళ్ళకి
ఒకటే పద్దు
చిప్ప చేతిలో పెట్టె
గొప్ప సంగతులు మనకొద్దు
కోట్ల సొమ్ము కూడబెట్టు
అధి గొడ్డునైనా కొనిపెట్టు
ఆ కల్లకేమో గంతలుండి
అన్యాయం ఐనా చూడోద్ధంతు
అవకాశలే ఎదురొచ్చాయంటే
రెండు చేతులతో కొల్లగొట్టు