KRK Kaathuvaakula Rendu Kaadhal Movie Review in Telugu విజయ్ సేతుపతి, నయనతార, సమంత వచ్చిన సినిమా నే కెఆర్‌కె
KRK చిత్ర తారాగణం:
నిర్మాత – లలిత్ కుమార్
7 స్క్రీన్ స్టూడియో నిర్మించింది
విఘ్నేష్ శివన్ రచన మరియు దర్శకత్వం వహించారు
అనిరుధ్ రవిచందర్ సంగీతం
సినిమాటోగ్రఫీ – SR కతిర్ ISC & విజయ్ కార్తీక్ కన్నన్
ఎడిటర్ – శ్రీకర్ ప్రసాద్
కళా దర్శకత్వం – శ్వేతా సెబాస్టియన్

విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి, నయనతార, సమంత వచ్చిన సినిమా నే కెఆర్‌కె
సినిమా ఎలా ఉందో చూద్దాం స్టోరీ లైన్ ఏంటో ట్రైలర్ లోనే అర్ధం అవుతుంది అందరికి
హీరో కి నయనతార తో పెళ్లి ఐతుంది తరవాత సమంత తో ప్రేమలో పడతాడు ఏంటి అంటే ఇద్దరు తన లైఫ్ లో ఉండాలి అనేది హీరో ఉద్దేశం మరి దానికి నయనతార ఒప్పుకుందా హీరో భార్య తర్వాత లైఫ్ ఎలాటి మార్పు తీస్కుంది అనేది మిగిత సినిమా కథ
పెర్‌ఫార్మెన్స్ విషయానికి వస్తే విజయ్ సేతుపతి, నయనతార, సమంత ఎవరికీ వాళ్ళు చాలా బాగా యాక్టింగ్ చేసారు కామెడీ సీన్స్ కూడా బాగున్నాయ్ సినిమా చాలా చిన్న కథ ప్రతి సీన్ లో కామెడీ ఉంటుంది బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది
ఫైనల్ గా చెప్పాలంటే ఒక సారీ చూడొచ్చు సినిమా వీళ్ల కోసం విజయ్ సేతుపతి, నయనతార, సమంత
గమనిక – ఇది ఎవరిని ఇబ్బంది పెట్టడానికి కాదు రివ్యూ నా సొంత అభిప్రాయం