Thar Movie Review in Telugu అనిల్ కపూర్, హర్షవర్ధన్ కపూర్, ఫాతిమా సనా షేక్ నటించారు
రహస్యాలు మరియు ఎండమావులు, మలుపులు మరియు మలుపులు. క్షమించరాని ఎడారి హృదయంలో మరేదైనా కాకుండా ఒక భయంకరమైన థ్రిల్లర్‌ను విప్పుతుంది.
అనిల్ కపూర్, హర్షవర్ధన్ కపూర్, ఫాతిమా సనా షేక్ నటించారు
దర్శకుడు: రాజ్ సింగ్ చౌదరి
సంగీతం: అజయ్ జయంతి
నిర్మాతలు: అనిల్ కపూర్, హర్షవర్ధన్ కపూర్,

Thar Movie Review in Telugu
కథ ఏంటి అంటే ఒక ఊరిలో ఒక చోటా దోపిడీ జరిగిపోతుంది ఇంట్లో వాళ్లని చంపేసి వాళ్ల దగ్గర ఉండి అంత దోచుకుంటారు అధేయ్ ఊర్లో ఇంకో వ్యక్తి నీ వ్యక్తిని హిమ్సించి చంపేస్తారు కేసు సాల్వ్ చేయడానికీ పోలీస్ ఆఫీసర్ వస్తాడు ఈ రెండు సంఘటనలకు ఏమైనా సంబంధం ఉందా అని పోలీసులు ఆరా తీస్తుంటారు ఆ సమయంలోనే ఊరిలోకి సిద్ధార్థ్ వ్యాపారం చేసే యువకుడు అడుగుపెడతాడు నల్లమందు వ్యాపారమే ఈ హత్యలకు కారణమా సిద్ధార్థ్ కూ ఈ హత్యలతో సంబంధం ఉందా ఇదే సినిమా కదా
హత్యలకు కారకులు ఎవరు అనే అంశంలో ఎటువంటి క్లూ ఇవ్వకుండా దర్శకుడు సినిమా చివరి వరకూ ఉత్కంఠను బాగానే మెయిన్ టైన్ చేశాడు కొన్ని పెద్దల సీన్స్ ఉన్నాయ్ ఒకరు గా చూడడం మంచిది
థ్రిల్లర్స్ ను ఇష్టపడే వారికి నచ్చుతుంది
థార్ హిందీ సినిమా నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతోంది హిందీ తో పాటూ తెలుగు తమిళంలో అందుబాటులో ఉంది
గమనిక – ఇది ఎవరిని ఇబ్బంది పెట్టడానికి కాదు రివ్యూ నా సొంత అభిప్రాయం