Mayare Song Lyrics – Urvasivo Rakshasivo (2022)

Mayare Song Lyrics from the latest telugu movie urvasivo rakshasivo sung by singer rahul sipligunj composed by anup rubes acted allu sirish

Song Credits:
Song : Mayare
Music : Anup Rubens
Singer: Rahul Sipligunj
Lyrics: Kasarla Shyam
Label Credits – Aditya Music

Mayare Song Lyrics Telugu

పోరిల ఏంట పోకు ఫ్రెండు
ఆడుకుంటరు నిన్నో రౌండు
ఎందుకు అలా వై వై ఎందుకు అలా

పడిపోకురా ఇస్తే స్మైలు
బతుకైతది గూడ్స్ రైలు
ఎందుకు అలా వై వై ఎందుకు అలా

చేసేదంతా చేసేసి
జారుకుంటాది అమ్మాయి
దిక్కు మొక్కు ఎం లేక
బారుకాడ అబ్బాయి

మాయారే ఈ అమ్మయిలంతా మాయారే
గాయలే వీళ్ళతోటి పెట్టుకుంటే గాయలే

మాయారే ఈ అమ్మయిలంతా మాయారే
మాయ మాయ మాయ మాయ

జిందగీ గయా గయా
మాయ మాయ మాయ మాయ
బతుకే గయా గయా

యే ఆకలుండదు నిద్రుండదు
విల్ల వల్ల మైండే ధోబ్బి లైఫే ఉండదు

ఫ్రెండు అంటారు లవ్వు అంటారు
డైలీ వాట్సాప్ స్టాటస్ లాగ మారిపోతారు

మంటల్లో కలిసి పోయేది మనం
మనలనే తిడతారు యెర్రి జనం
పబ్జీ లాగ ఆడెస్తు బుజ్జికన్న అంటారు
బ్రిడ్జిలాగా మనముంటే రైలే ఎక్కి పోతారు

మాయారే ఈ అమ్మయిలంతా మాయారే
గాయలే వీళ్ళతోటి పెట్టుకుంటే గాయలే
మాయ మాయ మాయ మాయ
జిందగీ గయా గయా
మాయ మాయ మాయ మాయ
బతుకే గయా గయా

పోరిల ఏంట పోకు ఫ్రెండు
ఆడుకుంటరు నిన్నో రౌండు
ఎందుకు అలా వై వై ఎందుకు అలా

పడిపోకురా ఇస్తే స్మైలు
బతుకైతది గూడ్స్ రైలు
ఎందుకు అలా వై వై ఎందుకు అలా
ఎందుకు అలా ఎందుకు అలా

వద్దురా పోరిల జోలికి
పోరి దూల తెర్చి పోతాది
ఫుల్ టర్చరు పెడ్తది మెంటల్లీ
ఇగ రాడ్ ఏ రా జింధగి టోటల్లీ

వీళ్ళ ఫోన్లు బ్లాక్ ఐపోను
వీళ్ళ యేకొంట్లు హ్యాక్ ఐపోను

షాపింగ్ మాల్ లకైపోను
పబ్బుల్లో పోరిలని చేయాలి బ్యాను

మేకప్ కిట్లు కాకి ఎత్తుకు పోను
బ్యూటీ పార్లర్ బందైపోను

కురాళ్ళ ఉసూరు వీళ్లకి తగిలి
ఉన్నా జుట్టు ఊడిపోను

అమ్మయ్యలందరు వచ్చేజన్మల
అబ్బాయిలిగ మారిపోను మారిపోను

పోను పోను పోను పోను

Faq – Mayare

Who wrote lyrics of mayare e ammail antah mayare Song?

Kasarla Shyam

Movie name of mayare Song?

Urvasivo Rakshasivo Telugu

Name of singer mayare Song?

Rahul Sipligunj

Leave a Reply

%d bloggers like this: