Shiva shankari song lyrics – Jagadeka veeruni katha

Shiva shankari lyrics – Jagadeka veeruni katha Shiva sankari song lyrics : శివశంకరీ శివశంకరీ శివానందలహరి శివశంకరీ శివానందలహరి శివశంకరీ శివానందలహరి శివశంకరీ చంద్రకళాధరి ఈశ్వరీ చంద్రకళాధరి ఈశ్వరీ కరుణామృతమును కురియజేయుమా మనసు కరుగదా మహిమ జూపవా దీనపాలనము చేయవే శివశంకరీ శివశంకరీ శివానందలహరి శివశంకరీ శివశంకరీ శివానందలహరి శివానందలహరి శివశంకరీ శివశంకరీ శివానందలహరి శివశంకరీ శివశంకరీ శివానందలహరి శివశంకరీ చంద్రకళాధరి ఈశ్వరీ రిరి సని దనిసా మపదనిసా దనిస దనిస దనిస … Read more

Pedave Palikina Song lyrics

Pedave Palikina Song lyrics Pedave palikina matallone song lyrics : పెదవే పలికిన మాటల్లోనే తియ్యని మాటే అమ్మ కదిలే దేవత అమ్మ కంటికి వెలుగమ్మ పెదవే పలికిన మాటల్లోనే తియ్యని మాటే అమ్మ కదిలే దేవత అమ్మ కంటికి వెలుగమ్మ తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ పెదవే పలికిన మాటల్లోనే తియ్యని మాటే అమ్మ కదిలే దేవత అమ్మ కంటికి వెలుగమ్మ … Read more

Osey Ramulamma song lyrics – Vijayashanthi

Osey Ramulamma song lyrics – Vijayashanthi O Muthyala Remma O Muripala Komma O Punnami Bomma O Puththadi Gumma O  Ramulamma Ramulamma Em Soopuloyamma Egu Sukkalenamma Siri Navvuloyamma Sendra Vankelenamma O Ramulamma Ramulamma Nuvvu Kadava Meedha Kadava Betti kadhilithenamma O.. Osey Ramulamma Aa Karimabbu Varidobbu Kannu Gilipenamma O Osey Ramulamma Nuvvu Sindhu Meedha Sindesi Sengumante Namma … Read more