Changubhala Lyrics – Oh Baby (2019)

Changubhala Song Lyrics – Oh Baby (2019)

Changu bhala Song Lyrics in Telugu

CHANGUBHALA SONG 
Song Credits
Song: Changubhala
Movie: Oh Baby
Music: Mickey J. Meyer
Lyrics: Bhaskarabhatla
విత్ ద రిథమ్ ఇన్ యువర్ ఫీట్
అండ్ ది మ్యూజిక్ ఇన్ ది సోల్
లిఫ్ట్ యువర్ హ్యాండ్స్ టు ది స్కై
అండ్ సే గణేశా,
హి ఈస్ యువర్ ఫ్రెండ్
వెన్ యు నీడ్
హి ఈస్ ది మేజిక్ ఇన్ యువర్ బీట్
లిఫ్ట్ యువర్ హ్యాండ్స్ టు ది స్కై
అండ్ సే గణేశా
నేనే నేనా వేరే ఎవరోనా…
నేనే ఉన్నసందేహంలోనా…
నా ఎండమావి దారుల్లొ
నవ్వులు పూసే
నా రెండు కళ్ళ వీధుల్లో
వెన్నెలకాసే
నా గుండె చూడు తొలిసారి
గంతులు వేసే
ఆనిన్నల్లో మొన్నల్లో
కలలన్నిసడి చేసే
చాంగుభళా చాంగుభళా
చాంగుభళా ఇలాగ
నేను ఎలా మారిపోయా
చెంగుమని భలేగా
చాంగుభళా చాంగుభళా
చాంగుభళా ఇలాగ
నేను ఎలా మారిపోయా
చెంగుమని భలేగా
యవ్వనమే తుర్రుమనే
పోయే తూనీగ
తిరిగి వచ్చే నిజంగా
నేనే నేనా వేరే ఎవరోనా
నేనే ఉన్నసందేహంలోనా
ఇంత గొప్పగుంటుందా జీవితం
ఇంద్ర ధనుస్సు మెరిసినట్టుగా
తిరిగి వచ్చి చేరుకుంటే నా గతం
తెలుసుకుంటోంది మనసేమో మెలమెల్లగా
ఊహలన్నీ కిలకిలమంటూ ఎగురుతున్నాయి
సంకెళ్లు తెగినట్టుగా
గుండె పాట గొంతుని దాటి
పెదవుల తీగలపై మోగెనుగా
ఎన్నెన్నో స్వరాలుగా
చాంగుభళా చాంగుభళా
చాంగుభళా ఇలాగ
నేను ఎలా మారిపోయ
చెంగుమనిభలేగా
చాంగుభళా చాంగుభళా
చాంగుభళా ఇలాగ
నేను ఎలా మారిపోయ
చెంగుమని భలేగా
యవ్వనమే తుర్రుమనే తూనీగ
తిరిగి వచ్చే నిజంగా…
లోకమంతా కొత్త కొత్తగుందిగా
పూలచెట్టు దులిపినట్టుగా
ఈ క్షణాన్ని పట్టుకుంట గట్టిగ
తల్లి వెళుతుంటే ఆపేసి పసిపాపలా
తీరిపోని సరదాలన్నీ తనివి తీరేలా
తీర్చు కోవాలిగా
ఆశలన్నీ దోసిట నింపి
సీతాకోకలుగా వదిలేస్తే
ఆనందం వేరు కదా
 
చాంగుభళా చాంగుభళా
చాంగుభళా ఇలాగ
నేను ఎలా మారిపోయి
చెంగుమనిభలేగా
చాంగుభళా చాంగుభళా
చాంగుభళా ఇలాగ
నేను ఎలా మారిపోయి
చెంగుమని భలేగా
యవ్వనమే తుర్రుమనే
పారిపోయే తూనీగ
తిరిగి వచ్చే నిజంగా…..

Leave a Reply