Chettekki Song Lyrics,kondapolam chettekki putta thene song sung by singers Kaala Bhairava, Shreya Ghoshal lyrics penned by Chandrabose music composed by M.M.Keeravaani
Song Credits:
Song – Chettekki
Singers – Kaala Bhairava, Shreya Ghoshal
Lyrics: Chandrabose
Music – M.M.Keeravaani
Label Credits – Mango Music
Chettekki Lyrics – Kondapolam (2021)
Chettekki Song Lyrics Telugu :
రాయే రాయే రంసీలకో
రంజగూ బలే జత ఇదిగో
రాయే రాయే రంసీలకో
రంగు బలే సేకలు ఇవిగో
సురుకైన సిన్నదంట
సురుకున్న సిన్నోడంట
కుదిరింది ఈ జంట
ఓయి హొయ్ ఓయి హొయ్
ఓయి హొయ్ ఓయి హొయ్
హోమో ఓహ్హ్హో ఓయి హొయ్
ఓయి హొయ్ ఓయి హొయ్
హొయ్ హొయ్ హొయ్
హొయ్ హొయ్ హొయ్
చెట్టెక్కి పుట్ట తేనె
పట్టి తెచ్చ మామ
లెట్టేసి జుర్రు కుంటావా
బుట్టలో చిట్టి పూలు
పట్టు కొచ్చానమ్మా
నచ్చింది చుట్టూ కుంటవా
సుక్కల్లో చీరను నేసి మేసి
వెన్నెల్లో పనుక్ వేసి మేసి
కన్నులో చూపి దీపం
చేసి వేచాను ఎదురే చూసి
చెట్టెక్కి పుట్ట తేనె
పట్టి తెచ్చ మామ
లెట్టేసి జుర్రు కుంటవా
బుట్టలో చిట్టి పూలు
పట్టు కొచ్చానమ్మా
నచ్చింది చుట్టూ కుంటవా
ఒహ్హ్ చెరిసగమై పోయే
వెళ్లలోన నీలల్లోన
కారవమీ నాలో చూసేవాయ
పరవశమై పోయే
ధారులోనో తీరులోనా
పరుగులనే నాతో తీసేవా
కూచూర్ రాళ్ల పోతలన్ని ఇనుకోక
కోడి కొత్త కూసిందేమో కనబోక
కుర్చోనిక నించొనిక
వాకిట్లోనే బాచుంటాగా
అట్ట ఇట్ట తెల్లవారి పోయే
వేయి కదా లాడి తావుల్లో ఉంటావా
వందేళ్ల్లు తప్పదు ఈ సేవ
చెట్టెక్కి పుట్ట తేనె పట్టి తెచ్చ మామ
లెట్టేసి జుర్రు కుంటవా
బుట్టలో చిట్టి పూలు పట్టు కొచ్చానమ్మా
నచ్చింది చుట్టూ కుంటవా
సుక్కల్లో చీరను నేసి మేసి
వెన్నెల్లో పనుకు వేసి
కన్నులో చూపి దీపం చేసి
వేచాను ఎదురే చూసి
చెట్టెక్కి పుట్ట తేనె
పట్టి తెచ్చ మామ
లెట్టేసి జుర్రు కుంటవా
బుట్టలో చిట్టి పూలు
పట్టు కొచ్చానమ్మా
నచ్చింది చుట్టూ కుంటవా
ఓయి హొయ్ ఓయి హొయ్
ఓయి హొయ్ ఓయి హొయ్
హొయ్ హొయ్ హొయ్ హొయ్
ఓయి హొయ్ ఓయి హొయ్
ఓయి హొయ్ ఓయి హొయ్
ఓయి హొయ్ ఓయి హొయ్
Chettekki Song Lyrics English :
raaye raaye ramsilako
ramzgu bale jatha idhigo
raaye raaye ramsilako
rangu bale sekalu ivigo
surukaina sinnadhanta
surukunna sinnodanta
kudirindhi ee janta
oyee hoii oyee hoii
oyee hoii oyee hoii
hooo ohhho oyee hoii
oyee hoii oyee hoii
hoii hoii hoii hoii
hoii hoii hoii hoii
chettekki putta thene
patti thecha mama
lattesi jurru kuntava
butallo chitti poolu
pattu kochanamma
nachindhi chuttu kuntava
sukkallo cheeranu neesi meesi
vennelo panuk veesi meesi
kannulo choopi deepam
cheesi vechanu edhure choosi
chettekki putta thene
patti thecha mama
lattesi jurru kuntava
butallo chitti poolu
pattu kochanamma
nachindhi chuttu kuntava
ohh cherisagamai poye
vellalona neelallona
karavamee naalo choosevaaa
paravashamai poye
dharulonna theerulonna
parugulanee natho thesevaa
kechurr ralla pothalanni inukoka
kodi kutha kusindhemo kanaboka
kurchonika ninchonika
vakitlone bachuntaga
atta itta tellavari poyee
veee kadha ladi thavullo untava
vandhelllu thappadhu ee seva
chettekki putta thene patti thecha mama
lattesi jurru kuntava
butallo chitti poolu pattu kochanamma
nachindhi chuttu kuntava
sukkallo cheeranu neesi meesi
vennelo panuku veesi
kannulo choopi deepam cheesi
vechanu edhure choosi
chettekki putta thene
patti thecha mama
lattesi jurru kuntava
butallo chitti poolu
pattu kochanamma
nachindhi chuttu kuntava
oyee hoii oyee hoii
oyee hoii oyee hoii
hoii hoii hoii hoii
oyee hoii oyee hoii
oyee hoii oyee hoii
oyee hoii oyee hoii