Kanapadava Song Lyrics,paagal,Kanapadava kanapadava Lyrics in telugu given by Prasanna Kumar Bezawada kanapadava song sung by singer Anand Aravindakshan music leon james
Song Credits:
Song: Kanapadava
Lyrics: Prasanna Kumar Bezawada
Singer: Anand Aravindakshan
Music: Leon James
Label Credit : Aditya Music
Kanapadava Song Lyrics – Paagal (2021)
Kanapadava Song Lyrics :
వెళ్ళిపోతోంది ప్రాణమే
కనబడుతుంది శూన్యమే
వదిలి వెళ్తోంది గాయమే
కన్నీటి జ్ఞాపకమే వెలివేసింది
కాలమే ఉరి తీసింది
ప్రేమనే ముసిరింది
మౌనమే ఒంటరినై
మిగిలానే
కనపడవ కనపడవ
కన్నీరై మిగిలేళ్తావా
చిరునవ్వై ఎదురొచ్చి
చితి లోకి నెడతావా
కనపడవ కనపడవ
శిధిలం చేసి పోతావా
గుండెని కోసే కధ
నువ్వై కడదాకా వొస్తావా