Thom tha ra Song Lyrics, 30 Weds 21 Web Series Thom tha ra dha ri dha tho lyrics in telugu given by Jose Jimmy from web series 30 weds 21
Song Credits:
Music & Lyrics – Jose Jimmy
Song – Thom tha ra dha ri dha tho
Thom tha ra dha ri dha tho Song – 30 Weds 21 Web Series
Thom tha ra Song Lyrics – 30 Weds 21 Web Series
థోమ్ త రా ద రీ ద ధోమ్
థోమ్ త రా ద రీ ద ధోమ్
థోమ్ త రా ద రీ ద ధోమ్
థోమ్ త రా ద రీ ద ధోమ్
అలకలే పలుకులై
గాలిలోన ఊగే
మనస్సు కూడ
చెంత చేరేనే
కనులు కనులు కలుసుకోగ
కలలో మునిగి తేలే
తరాలు కూడ దగ్గరాయెలే
హయ్యయ్యో ఎందుకింత మొమాటం
హుషారు సాయన్నాలో తేలుదాం
హరెరరే ఎందుకింత సందేహం
భయాలు వీడి ఒక్కసారి
ఆకాశంలో తేలుదాం
థోమ్ త రా ద రీ ద ధోమ్
థోమ్ త రా ద రీ ద ధోమ్
థోమ్ త రా ద రీ ద ధోమ్
థోమ్ త రా ద రీ ద ధోమ్