Yesayya namamu na prana raksha Lyrics
yesayya namamu naa prana raksha lyrics in telugu
యేసయ్య నామము నా ప్రాణ రక్ష
గొర్రెపిల్ల రక్తము నా ఇంటి సురక్ష
నాశనకరమైన తెగులుకైనా
భయపడను నేను భయపడను
రోగ భయం – మరణ భయం
తొలగిపోవును యేసు నామములో
అపాయమేమియు దరికి రాదు
కీడేదియు నా గదికి రాదు
పరలోక సేన నన్ను కాయును
పరలోక తండ్రి నా తోడుండును
యేసుని నామమే స్తుతించెదము
వ్యాధుల పేరులు మరిచెదము
యేసయ్య నామము నా ప్రాణ రక్ష
గొర్రెపిల్ల రక్తము నా ఇంటి సురక్ష
నాశనకరమైన తెగులుకైనా
భయపడను నేను భయపడను
రోగ భయం – మరణ భయం
తొలగిపోవును యేసు నామములో
అపాయమేమియు దరికి రాదు
కీడేదియు నా గదికి రాదు
పరలోక సేన నన్ను కాయును
పరలోక తండ్రి నా తోడుండును
యేసుని నామమే స్తుతించెదము
వ్యాధుల పేరులు మరిచెదము