Harom Harom Hara Song Lyrics in telugu written by kalyan chakravarthy tripuraneni music composed by chaitan bharadwaj harom harom hara sung by singer anurag kulkarni from latest telugu movie
Song Credits:
Song Name : Harom Harom Hara
Music: Chaitan Bharadwaj
Singer: Anurag Kulkami
Additional Vocals: Chaitan Bharadwaj
Lyrics: Kalyan Chakravarthy Tripuraneni
Label: Junglee Music Telugu
Harom Harom Hara Song Lyrics in Telugu
శివమ్ శివమ్ హరవే
ఎడారికే పయనమై
కదిలొచ్చేటి మేఘానికే
ఏడ పెడా అసురువే
ఎగిరినే పైకే
ఇక ఏకి తరుణమై
తరాలొచ్చేటి యాగానికే
ముఖ ముఖి సమిధలే
ఎగసే దూకే
పొడి దిక్కులలో పొడిసేనే
తొలకరిగా ధైర్యమే
పొక్కిలిలో పొదిగేనే
భయం మాయం
చేసేటి పహారా
హరోం హరోం హర
గురువారం దుర్మాగం అడసర
హరి ఓం
హరోం హరోం హర
దన్వేరా దండించు హర
దళపతి వర
హరోం హరోం హర
దుర్నీతి దుర్గాన్ని చనకరా
హరి ఓం
హరోం హరోం హర
ధూర్భీతి నిర్జించువర
హరి ఓం
అలిగిన క్షణాలే నయం
అని బతుకుతూ ఉంటె
మనుషుల ప్రయాసలె హరించే
నామిసినా పదాలే
విడుదల వెదకమంటే
దొరికినా ఆశే నువ్వులే
నువ్వు తాకిన అణువు
అలమాలమ్
నువ్వు కదిపినా
అడుగు కలకాలం
నువ్వు మాకే
అభయ మంగళం
సర సరి సుధీర
తీర్చేదుకు నిన్ను గల రుణం
నువ్వు రాగ పూస ప్రతువనం
తాను నిచ్చే నీకు గలగుణం
వేళా ఆయుధం నీవే రా
పరాయిగా శవంగా వెతుకుతూ
తరానికో వరంగా వెతుకుతూ
ఉన్మాదమే వికల్లై మిగిలిన్స్
అవస్థనే హరించగా
నిరాశలో భయాన్నీ
తరుముతూ
నిమ్మితమే స్వయంగా
అడుగుతూ
నీరాకతో జయాన్నే
పలుకుతూ
ప్రశస్తమై వచ్చావురా
ఎడారికే పయనమై
కదిలొచ్చేటి మేఘానికే
ఏడ పెడా అసురువే
ఎగిరినే పైకే
ఇక ఏకి తరుణమై
తరాలొచ్చేటి యాగానికే
ముఖ ముఖి సమిధలే
ఎగసే దూకే
పొడి దిక్కులలో పొడిసేనే
తొలకరిగా ధైర్యమే
పొక్కిలిలో పొదిగేనే
భయం మాయం
చేసేటి పహారా
హరోం హరోం హర
గురువారం దుర్మాగం అడసర
హరి ఓం
హరోం హరోం హర
దన్వేరా దండించు హర
దళపతి వర
హరోం హరోం హర
దుర్నీతి దుర్గాన్ని చనకరా
హరి ఓం
హరోం హరోం హర
ధూర్భీతి నిర్జించువర
హరి ఓం