Nandanandanaa Song Lyrics – The Family Star (2024)

Nandanandanaa Song Lyrics in telugu written by Anantha Sriram నందనందనా telugu song sung by singer Sid Sriram music composed by Gopi sundar latest telugu movie the family star acted by vijay devarakonda and Mrunal

Song Credits:
Song: Nandanandanaa
Music: Gopi Sundar
Lyrics: Anantha Sriram
Singer: Sid Sriram
Label: T-Series Telugu

Nandanandanaa Song Lyrics

ఏమిటిది చెప్పి చెప్పనట్టుగా
ఎంత చెప్పిందో

సూచనలు ఇచ్చి ఇవ్వనట్టుగా
ఎన్నెన్నిచ్చిందో

హృదయాన్ని గిచ్చి గిచ్చకా
ప్రాణాన్ని గుచ్చి గుచ్చకా
చిత్రంగా చెక్కింది
దేనికో

ఏమిటిది చెప్పి చెప్పనట్టుగా
ఎంత చెప్పిందో

నందనందనా
నందనందనా
నందనందనా

అడిగి అడగకా
అడుగుతున్నదే ఆ ఆ

అడిగి అడగకా అడుగుతున్నదే
అలిగి అలగకా తొలగుతున్నదే

కలత నిదురలు కుదుటపడనిదే
కలలనొదలక వెనకపడతదే

కమ్ముతున్నాదే మాయలా
కమ్ముతున్నాదే

టాం టాం టాం
టాం టాం టాం
టాం టాం టాం

ఏమిటిది చెప్పి చెప్పనట్టుగా
ఎంత చెప్పిందో

సిరుల వధువుగా
ఎదుట నించుందే

సిరుల వధువుగా
ఎదుట నించుందే

విరుల ధనువుగా
ఎదని వంచిందే

గగనమవతలి
దివిని విడిచిలా
గడపకివతల
నడిచి మురిసెనే

ఇంతకన్నా నా జన్మకీ
ఇంతకన్నా నా

టాం టాం టాం
టాం టాం టాం
టాం టాం టాం

ఏమిటిది చెప్పి చెప్పనట్టుగా
ఎంత చెప్పిందో

సూచనలు ఇచ్చి ఇవ్వనట్టుగా
ఎన్నెన్నిచ్చిందో

Leave a Reply