అడవుల్లో చిచ్చు రెగెరా లిరిక్స్ – భేడియా (2022)

అడవుల్లో చిచ్చు రెగెరా లిరిక్స్ భేదియా చిత్రం నుండి Adavullo Chichu Regeraa సాహిత్యం ఈ పాటను బెన్నీ దయాల్ పాడారు, సాహిత్యాన్ని అమితాబ్ భట్టాచార్య & యనమండ్ర రామకృష్ణ రాశారు మరియు సంగీతం సచిన్ జిగర్ స్వరపరిచారు. వరుణ్ ధావన్, కృతి సనన్ నటించారు.

Song Credits:
Song: Adavullo Chichu Regeraa
Movie: Bhediya (Telugu)
Singer: Benny Dayal
Music: Sachin-Jigar
Lyrics : Amitabh Bhattacharya & Yanamandra Ramakrishna
Label Credits: Zee Music South

అడవుల్లో చిచ్చు రెగెరా లిరిక్స్ తెలుగు

హేయ్ హేయ్ హేయ్ అంటే రా
కను మూస్తే చావేరా

ఈనాడే ఈనాడే ఈనాడే
బతికేయ్యరా

వెంటే రా
గుటకేస్తే మందెయ్ రా
తాగేసి తాగేసి తాగేసి
చిందెయ్యరా

హేయ్ హేయ్ హేయ్ అంటే రా
కను మూస్తే చావేరా
ఈనాడే ఈనాడే ఈనాడే
బతికేయ్యరా

వెంటే రా
గుటకేస్తే మందెయ్ రా
తాగేసి తాగేసి తాగేసి
చిందెయ్యరా

బతుకంతా బండలయ్యే
భారామయ్యేరా

వచ్చేయ్ వచ్చేయ్ వచ్చేయ్..
వచ్చేయ్ వచ్చేయ్ వచ్చేయ్
అడవుల్లో చిచ్చు రేగేరా

వచ్చేయ్ వచ్చేయ్ వచ్చేయ్
వచ్చేయ్ వచ్చేయ్ వచ్చేయ్

ఇల లాలల్ల

చావైనా రేవైనా
సరదాగా పాటైనా
నీ గోళ నీదేనుగా

ఏదైనా నీ భాధైనా
కన్నీటి గాధైనా
నీ దారి నీదేనుగా

మెరిసేటి భావంతోనే
వచ్చేయ్ వచ్చేయ్
వచ్చేయ్ వచ్చేయ్

ఎగిసేటి ధైర్యంతోనే
వచ్చేయ్ వచ్చేయ్
వచ్చేయ్ వచ్చేయ్

హో మెరిసేటి భావంతోనే
ఎగసేటి ధైర్యంతోనే
ముగిసేటి కాలంతోనే
పోటీ పడలేవా

అడవుల్లో అడవుల్లో
అడవుల్లో అడవుల్లో
అడవుల్లో చిచ్చరేగేరా

Faq – Adavullo Chichu Regeraa

అడవుల్లో చిచ్చు రెగెరా పాట పాడినవారు?

Benny Dayal

అడవుల్లో చిచ్చు రెగెరా పాట రాసినవారు?

Amitabh Bhattacharya & Yanamandra Ramakrishna

అడవుల్లో చిచ్చు రెగెరా పాట సినిమా పేరు ?

భేడియా తెలుగు

Leave a Reply