ఇంతందంగా పాట లిరిక్స్ – గుడ్ లక్ సఖి (2021)

ఇంతందంగా పాట లిరిక్స్,ఇంతందంగా గాయని దేవి శ్రీ ప్రసాద్ పాడిన పాట దేవి శ్రీ ప్రసాద్ బంజారా స్వరపరచిన పాట మంగ్లీ తెలుగు సినిమా గుడ్ లక్ సఖి

పాట క్రెడిట్స్:
పాట – ఇంతందంగా
గాయకుడు – దేవి శ్రీ ప్రసాద్
బంజారా – మంగ్లీ
సాహిత్యం – శ్రీమణి
సంగీతం – దేవి శ్రీ ప్రసాద్

ఇంతందంగా పాట లిరిక్స్ – గుడ్ లక్ సఖి (2021)

ఇంతందంగా పాట లిరిక్స్

వుండిరో పాంకుడు నాలోసొంకేకడ
జుమారో దలవాడరో

సంకదేవో సలేరి హుసేపూరయారీ
మానెరో వెలవెరో

ఓ రంగు రంగు రెక్కలున్నా
సీతకొక చిలుకల్లె
సెంగు సెంగు మంటాందే మనసు

తొంగి తొంగి సూసేతి
మబ్బుసాటు మేరుపల్లె
పొంగి పొంగి పొతందే మనసు

ఈ గాలిలో ఏమున్నాదో
రాగాలే తీశింది ప్రాణం

తారారిరో ఠారారియోరో
అని పాటేదో పాడుతోంది ఈ ఆనందం

ఇంత అందంగా ఉంటోంది ఈ లోకం
ఇన్నాళ్లు ఈ మనసుకి తెలియలేదే పాపం

వుండిరో పాంకుడు నాలోసొంకేకడ
జుమారో దలవాడరో

సంకదేవో సాలేరి హుసేపూరయారీ
మానెరో వెలవెరో

ఓ తెల్లవారి జాముల్లో
సన్నజాజి పూవల్లే

మురిసి మురిసి పోతాందే మనసు
పిల్లలోచి ఎగరేసే

తేల్ల గాలి పాటమల్లె
ఎగసి ఎగసి పదతంధే మనసు

కలలే లేని కన్నులోనా
కథలేవో కనిపిస్తునాయే

అలలే లేని గుండెల్లోనా
గలగలమని పొంగాయే
అసలా అలలే

ఇంత అందంగా
ఉంటోంది ఈ లోకం

ఇన్నాళ్లు ఈ మనసుకి
తెలియలేదే పాపం

ఇంద్రలోక భావననే
ఈడ్చుకొచ్చి ఈ గదిలో

మార్చి మల్లి గతాయో ఎమో
న్యాగానము తెలుసు

మంత్రగారది తెలుసు
రెంటి కన్నా ఇది ఇంకోటేమో

నీలాకాశం నెలకొస్తే
ఇట్టాగే ఉంటాడో ఏమో

ఈ సంతోషం దాచాలంటే
హృదయాలు ఓ వంద కావాలి

ఇంత అందంగా
ఉంటోంది ఈ లోకం

ఇన్నాళ్లు ఈ మనసుకి
తెలియలేదే పాపం

వుండిరో పాంకుడు నాలోసొంకేకడ
జుమారో దలవాడరో

సంకదేవో సలేరి హుసేపూరయారీ
మానెరో వెలవెరో

Leave a Reply