ఓహ్ ఇషా Oh Isha Song Lyrics in Telugu – Major (2022)

ఓహ్ ఇషా Oh Isha Song Lyrics in Telugu వో వో హో హో isha telugu lyrics written by rajiv bharadwaj song sung by singers Armaan Malik & Chinmayi Sripada composed by sricharan pakala from telugu movie major

Song Credits:
Music – Sricharan Pakala
Lyrics – Rajiv Bharadwaj
Singers – Armaan Malik & Chinmayi Sripada
Song – Oh Isha
Label Credits – Zee Music South

ఓహ్ ఇషా Oh Isha Song Lyrics in Telugu – Major (2022)

ఓహ్-ఇషా-Oh-Isha-Song-Lyrics-in-Telugu-Major-2022

ఓహ్ ఇషా Oh Isha Song Lyrics in Telugu

వో వో హో హో
వో వో హో హో

హాయ్ హాయ్ హాయ్
ఈ మాయ యేమిటోయీ

గుండె ఆగి ఆగి
ఎగురుతున్నది

చిక్కులన్నీ కూర్చి
ఓ లెక్కలేవో నేర్పి
అంకెలాటలేదో ఆడుతున్నది

ఓ అంటారంటూ ఓ నేస్తమంటే
ఓ కొత్తలోకం చేరాలిలా
ఓ సంఖ్య విసిరినా
సంకెళ్ళు తారచి చేరవ నన్నిలా

ఓ ఇషా
హాన్ ఆ ఓ ఇషా
ఓ ఇషా
హాన్ ఆ ఓ ఇషా

ఎదురనే లాక్కొని
కలలో దాక్కొని

కొసరి కొసరి
కౌగిలింతలివ్వమాకల

ఎదురుగా నిలబడి
మనసులో అలజడి

పించి పించి
ప్రేమలోన ముంచితే ఎలా

ఓ కొత్త దారిలో
ఓ ప్రేమ పేజీ లో
ఓ కధని రాద్దాం
రా ఇలా

ఓ సంఖ్య విసిరినా
సంకెళ్లు తరచి
చేరవా నన్నిలా

ఓ ఇషా
హాన్ ఆ ఓ ఇషా
ఓ ఇషా
హాన్ ఆ ఓ ఇషా

ఓ ఇషా
హాన్ ఆ ఓ ఇషా
ఓ ఇషా
హాన్ ఆ ఓ ఇషా

వో వో హో హో
వో వో హో హో

Wo Wo Ho Ho
Wo Wo Ho Ho

Hai Hai Hai
Ee Maaya Yemitoyi

Gunde Aagi Aagi
Eguruthunnadi

Chikkulanni Koorchi
O Lekkalevo Nerchi
Ankelaataledho Aaduthunnadi

O Ontarantu O Nesthamante
O Kotthalokam Cheraalila
O Sankhya Visirina
Sankellu Tarachi Cherava Nannila

Oh Isha
Haan Aa O Isha
Oh Isha
Haan Aa O Isha

Edurane Laakkoni
Kalalo Daakkoni

Kosari Kosari
Kougilinthalivvamaakala

Eduruga Nilabadi
Manasulo Alajadi

Pinchi Pinchi
Premalona Munchithe Elaa

O Kottha Daarilo
O Prema Page Lo
O Kadhani Raaddaam
Raa Ilaa

O Sankhya Visirina
Sankellu Tarachi
Cheravaa Nannila

Oh Isha
Haan Aa O Isha
Oh Isha
Haan Aa O Isha

Oh Isha
Haan Aa O Isha
Oh Isha
Haan Aa O Isha

Wo Wo Ho Ho
Wo Wo Ho Ho

Leave a Reply