కృష్ణ and సత్యభామ Lyrics Telugu, Krishna And Sathyabhama lyrics penned by Krishna Kanth song sung by singer Yazin Nizar, Sireesha Bhagavatula music Shekar Chandra
Song Credits:
Song: Krishna And Sathyabhama
Lyrics: Krishna Kanth
Singers: Yazin Nizar, Sireesha Bhagavatula
Music: Shekar Chandra
కృష్ణ and సత్యభామ Lyrics Telugu – Sammathame (2021)
కృష్ణ and సత్యభామ Lyrics Telugu
నేనూహించలే నేననుకున్న అమ్మాయి
నువ్వేనని అసలూహించలే
నేనూహించలే ఇంతీజీగా
నే నీకు పడతానని అస్సలూహించలే
ఏంటో ప్రతి పాటలో
చెప్పే పదమే కదా
అయినా ప్రతిసారి
సరికొత్త వెలుగే ఇదా
వేరే పనిలేదుగా
ప్రేమే సరిపోదుగా
ఇక చాలు చాలు అని
కొంతసేపు మరి కొంతసేపు
పోనీదు అంత త్వరగా
కృష్ణ అండ్ సత్యభామ ప్రేమా
స్లో స్లోగా స్టార్టయ్యెను లేమా
కృష్ణ అండ్ సత్యభామ ప్రేమా ఆ ఆ
ఇంప్రెస్సే చేసే వీళ్ళ డ్రామా
అందం తప్పేలే
కంట్రోలే తప్పిస్తుందే
అరె చెయ్యేమో
నా మాట వినబోదులే
ఈ మాటలే తగ్గించరా
నీ చెంపపై తగిలిస్తే వినునా
కోపాలు డూపేలే నీకైనా ఒకేలే
ముద్దంటే పైపైకే తిడతావులే
కృష్ణ అండ్ సత్యభామ ప్రేమా ఆ ఆ
స్లో స్లోగా స్టార్టయ్యెను లేమా
కృష్ణ అండ్ సత్యభామ ప్రేమా ఆ ఆ
ఇంప్రెస్సే చేసే వీళ్ళ డ్రామా
డ్రెస్సే బాగుందే మంటల్నే
పుట్టిస్తుందే గాని
పరికిణీలో నీ బ్యూటీ ఓ రేంజేలే
నా ఇష్టమే నాకుండదా
నీ టేస్టులే రుద్దేస్తే తగునా
డ్యూయెట్టు సెంటర్లో
ఈ ఫైటు ఆపమ్మా
వద్దంటే కామెంటే చేయబోనులే
కృష్ణ అండ్ సత్యభామ ప్రేమా ఆ ఆ
స్లో స్లోగా స్టార్టయ్యెను లేమా
కృష్ణ అండ్ సత్యభామ ప్రేమా ఆ ఆ
ఇంప్రెస్సే చేసే వీళ్ళ డ్రామా