నగుమోము తారలే Lyrics in Telugu – Radhe Shyam (2021)

నగుమోము తారలే Lyrics in Telugu, prabhas nagumomu thaarale lyrics penned by Krishna Kanth nagumomu tharale song sung by singer Sid Sriram music Justin Prabhakaran

Song Credits:
Singer: Sid Sriram
Music : Justin Prabhakaran
Lyrics: Krishna Kanth
Music Label: T-Series Telugu
Song – Nagumomu Thaarale

నగుమోము తారలే Lyrics in Telugu – Radhe Shyam (2021)

నగుమోము-తారలే-Lyrics-in-Telugu-Radhe-Shyam-2021

నగుమోము తారలే Lyrics in Telugu

నువ్వేమైనా రోమియో
అనుకుంటున్నావా ఛా

నేను ఆ రకం కాదు
కానీ నేను జూలియట్ ని

నాతో ప్రేమలో పడితే చస్తావ్
నాకు కేవలం సరసాలు కావాలి

నగుమోము తారాలే
తేగి రాలే నేలకే

ఒకటైతే మీరిలా చూడాలనే
సగమాయే ప్రాయమే

కదిలెను పాధమే
పదసాగే ప్రాణమే
థానా వెనకే

మొహాలనే మీరెంతలా ఇలా
మొమాటమే ఇక వీడెనులే

ఇప్పుడే ఏకం అయ్యే ఈ రాధే శ్యామ్
ఇద్ధరో లోకం అయ్యే ఈ రాధే శ్యామ్

కదలడమే మరిచెనుగా
కాలాలు నిన్నే చూసీ

అనకువగా నిలిచెనుగా
వేగాలు తాళలేసి

హెచ్చటకు యేమో తెలియదుగా
అడగనేలేని చెలిమిడిగా

పెదవులకేమో అదే పనిగా
నిమిషము లేవే విడివిడిగా

సమయాలకే సెలవే ఇక
పేరులేనిది ప్రేమ కానిది
ఓ కథే ఇదే కదా

ఇప్పుడే ఏకం అయ్యే ఈ రాధే శ్యామ్
ఇద్ధరో లోకం అయ్యే ఈ రాధే శ్యామ్

నగుమోము తారలే Faq

Who is the singer of Nagumomu Thaarale Song ?

Sid Sriram

nagumomu thaarale meaning ?

Nagumomu means – Lord, Thaarale means – Stars

Leave a Reply