పదములే లేవు పిల్లా Padamule Levu Pilla Song Lyrics in Telugu – Premadesam (2022)

పదములే లేవు పిల్లా Padamule Levu Pilla Song Lyrics in Telugu పదములె లేవు పిల్ల పిల్ల telugu lyrics penned by karunakar adigarla song sung by singers Armaan Malik, Harika Narayan composed by manisharma

Song Credits:
Song : Padamule levu pilla
Singers: Armaan Malik, Harika Narayan
Music : Manisharma
Lyrics: Karunakar Adigarla
Label Credits – saregama Telugu

పదములే లేవు పిల్లా Padamule Levu Pilla Song Lyrics in Telugu – Premadesam (2022)

పదములే-లేవు-పిల్లా-Padamule-Levu-Pilla-Song-Lyrics-in-Telugu-Premadesam-2022

పదములే లేవు పిల్లా Padamule Levu Pilla Song Lyrics in Telugu

పదములె లేవు పిల్ల పిల్ల
అరువుగా తెచుకొన

పలుకుగా మరిచి ప్రేమను
కూర్చి నీ పేరుగా న పెదవితో పిలిచైనా

పదములె లేవు పిల్ల పిల్ల
అరువుగా తెచుకొన

పలుకుగా మరిచి ప్రేమను
కూర్చి నీ పేరుగా న పెదవితో పిలిచైనా

ఓ నీ చూపే సీత కలాం చలిమంటై
వెచ్చగా టకీ ఎందుకంటావే

నీ నవ్వేయ్ మంచు పూల వానల్లే
తడిపేస్తుందే ఏమిటీవింతేయ్

నా చిట్టిగుండె చుట్టూ ఉన్న
పిట్టా గోడ దాటు కోచి

తేనే తీగలాగా గుచి
కుట్టి కుట్టికి వెళ్లిపోయినంత
అది ఎవరో తెలుసా

ఓ చిన్ని చిన్ని
రెక్కలొచ్చి బోలెడన్ని వూహలున్న

నింగి లోకి నన్ను పంపి
ఎగరేసినదెవరంట
ఈ అనుమానం తీర్చేదెవరంట

పదములె లేవు పిల్ల పిల్ల
అరువుగా తెచుకొన

పలుకుగా మరిచి ప్రేమను కూర్చి
నీ పేరుగా న పెదవితో పిలిచేయినా

ఆపలేను చెప్పలేను మదిలోని మాట
దాచలేను దాటలేను మొహమాటం వల్ల

నా పెదాలపై ఓ పదం
ఒక నిశ్శబ్దం ఐపోయి

నా మౌనాలతో ఈ క్షణం
తెగ యుద్ధాలు జరిగేయ్ లే

ఎదో కల్లోలం లాగ ఉండేయ్ నాలోన
అయినా బాగుందే ఏమైనా

అరేయ్ నీకు నాలాగే ఉందా
చిత్రంగా ఉన్న
చంపేసెయ్ హయనుకొన

నీ గుండలోన దాచుకుంటూ
గొంతు దాటి రాను అంటూ

గుట్టు గుట్టు గున్న వాడు
నేను కాక ఇంకా ఎవరంటే
నువ్వు బయట పడవుగా

నీ కుంకునంతా చెదరగొట్టి
కనుల పైన వాలుతున్న

కళలలోకి తేలుతున్న కన్నె
పిల్ల రూపం ఎవరంట
అది నేనేగా ను చేప్పవుగా

పదములె లేవు పిల్ల పిల్ల
అరువుగా తెచుకొన

పలుకుగా మరిచి ప్రేమను కూర్చి
నీ పేరుగా న పెదవితో పిలిచేయినా

I don’t known what happened to me
Always heartbeat flies in the sky
Because of you I guess. Isn’t it baby.

I don’t know why I am becoming crazy
Every single second thinking of you
You have done something To me oh baby

ఓ నీ చూపే సీత కాలం
చలిమంటై వెచ్చగా తాకేయ్
ఎందుకంటావే

పదములె లేవు పిల్ల పిల్ల
అరువుగా తెచుకొన

పలుకుగా మరిచి ప్రేమను కూర్చి
నీ పేరుగా న పెదవితో
పిలిచేయినా పిలిచేయినా పిలిచేయినా

Padamule levu pilla pilla
Aruvuga Techukona

Palukuga marchi premanu
Koorchi Nee peruga na pedavitho pilichaina

Padamule levu pilla pilla
Aruvuga Techukona

Palukuga marchi premanu
Koorchi Nee peruga na pedavitho pilichaina

Oo Nee chupe seetha kalam chalimantai
vecchaga takey Endukantavey

Nee Navvey manchu poola Vaanalle
Tadipesthunde emiteevinthey

Na chittigunde chuttu unna
pitta goda daatuKochi

Teney Teegalga guchi
kutti kuttii vellipoyenanta
Adi evaro Telusa

Oo chinni chinni
Rekkalochi boledanni vuhalunna

Ningi loki Nannu Pampi
yegaresinadevaranta
ee anumaanam Teerchedevaranta

Padamule levu pilla pilla
Aruvuga Techukona

Palukuga marchi premanu koorchi
Nee peruga na pedavitho pilicheina

Aapalenu cheppalenu madiloni maata
Dachalenu Daatalenu mohamatam valla

Naa pedalapai Oo padam
Oka Nishabdam ipoyee

Naa mounalatho ee kshanam
Tega yuddhallu Jarigey ley

edo kallolam laaga undey Naalona
ayina baagunde emaina

arey Neeku Naalage unda
chitranga unna
champesey hayanukona

Nee gundalona daachukuntu
gonthu daati raanu antu

guttu guttugunna vaadu
Nenu kaaka Inka evaranta
Nuvu bayata padavuga

Nee kunkunantha chedaragotti
kanula paina vaaluthunna

kalalaloki theluthunna kanne
pilla roopam Evaranta
adhi Nenega Nu cheppavuga

Padamule levu pilla pilla
Aruvuga Techukona

Palukuga marchi premanu koorchi
Nee peruga na pedavitho pilicheina

I don’t known what happened to me
Always heartbeat flies in the sky
Because of you I guess. Isn’t it baby.

I don’t know why I am becoming crazy
Every single second thinking of you
You have done something To me oh baby

Oo Nee chupe seetha kalam
chalimantai vecchaga takey
Endukantavey

Padamule levu pilla pilla
Aruvuga Techukona

Palukuga marchi premanu koorchi
Nee peruga na pedavitho
pilicheina pilicheina pilicheina

Leave a Reply